యువరాజ్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 122:
}}
 
1981, డిసెంబర్ 12 న చండీగర్ లో జన్మించిన [[యువరాజ్ సింగ్]] భారత దేశపు క్రికెట్ క్రీడాకారుడు. భారత మాజీ బౌలర్ మరియు, [[పంజాబీ భాష|పంజాబీ]] సినీ నటుడు అయిన యోగ్‌రాజ్ సింగ్ కుమారుడైన యువరాజ్ సింగ్ 2000 నుంచి వన్డే క్రికెట్ లో, 2003 నుంచి టెస్ట్ క్రికెట్|టెస్ట్ క్రికెట్ లో భారత జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇతను ప్రస్తుతం 2007 ప్రపంచ కప్ క్రికెట్లో [[ఇంగ్లాండు]]<nowiki/>కు చెందిన స్టూవర్ట్ బ్రాడ్ ఓవర్‌లో వరుసగా 6 సిక్సర్లు సాధించి అంతర్జాతీయ క్రికెట్లో ఆ ఘనత సాధించిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ గా క్రికెట్ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
 
2007 టి20 ప్రపంచ కప్ లో ప్రధాన బ్యాట్సమన్ గా రాణించాడు.  అలాగే ,   2011 వన్డే ప్రపంచ కప్ భారత్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు  మరియు, ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారతీయుల హృదయాల్లో చిరస్థాయి గా నిలిచి పోయాడు.  
 
టి20 పొట్టి క్రికెట్లో తక్కువ బంతుల్లో(12) అర్ధ శతకం ఇప్పటికి ఈ బ్యాట్సమెన్ పేరిట వుంది.
పంక్తి 140:
భారత క్రికెట్లో ఫీల్డింగ్ బాగా చేసే వారిలో యువి ఒకరు.
 
దుర్భేద్యమయిన పిచ్లయినా ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా , సౌత్ ఆఫ్రికా మరియు, వెస్ట్ ఇండీస్ లలో అలవోకగా బ్యాట్టింగ్ చేయగల బ్యాట్సమెన్ లలో ఒకడిగా పేరొందాడు.
 
1999 లో అండర్ 19 వన్డే ప్రపంచ కప్ క్రికెట్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.
పంక్తి 148:
తరువాత అందులోనుండి బయటపడ్డాక క్రికెట్ లో మళ్ళి పునరాగమనం చేసాడు.
 
భారత ప్రభుత్వం నుండి అర్జున మరియు, పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నాడు.
యువరాజ్ సింగ్ 2019 సంవత్సరం జూన్ 10 తేదీన రిటైర్మెంట్ ప్రకటించాడు.
 
"https://te.wikipedia.org/wiki/యువరాజ్_సింగ్" నుండి వెలికితీశారు