రం: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, typos fixed: చేసినది. → చేసింది., ధృవ → ధ్రువ using AWB
చి AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 2:
'''రం ''' లేదా '''రమ్ము''' (ఆంగ్లం: [[:en:Rum|Rum]]) [[చెరకు]] ఉపఫలాలైన చెరకురసం, లేదా [[చెరకు మడ్డి]] లను స్వేదనం/కిణ్వనం చేయడంతో తయారుచేయబడే ఒక [[మద్యపానం]]. ఇలా వెలికితీయబడ్డ రాన్ని ఓక్ వుడ్ చే చేయబడ్డ పీపాలలో నిల్వ ఉంచుతారు.
 
కరేబియన్ దీవులు మరియు, [[ల్యాటిన్ అమెరికా]]లలో రం అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతుంది. [[ఆస్ట్రియా]], [[స్పెయిన్]], [[ఆస్ట్రేలియా]], [[న్యూజిలాండ్]], [[ఫిజి]], [[ఫిలిప్పీన్స్]], [[భారతదేశం]], రీయూనియన్ దీవి, [[మారిషస్]], [[దక్షిణ ఆఫ్రికా]], [[తైవాన్]], [[థాయ్ లాండ్]], [[జపాన్]], [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు]] మరియు, [[కెనడా]] దేశాలు రం ఉత్పత్తి అత్యధికంగా కలిగి ఉన్నాయి.
 
రం వివిధ శ్రేణులలో తయారు చేయబడుతుంది. తక్కువ శక్తి గల తేలికపాటి (Light) రాలు [[కాక్ టెయిల్]] లలో వినియోగించబడగా, శక్తివంతమైన గోల్డెన్/డార్క్ రాలు యథాతథంగా సేవించటానికి, వంటకాలలో వినియోగించటానికి ఉత్పత్తి చేయబడిననూ, ప్రస్తుత కాలంలో ఇతరాలతో మిళితం చేసి సేవిస్తున్నారు. యథాతథంగా/కేవలం ఐసు ముక్కలతో సేవించటానికి ప్రీమియం రం కూడా ఉత్పత్తి చేయబడుతుంది.
 
వెస్ట్ ఇండీస్, మారిటైంస్ మరియు, న్యూ ఫౌండ్ ల్యాండ్ వంటి ప్రదేశాల చరిత్రను రం ప్రభావితం చేసింది. నీరు లేదా బీరుతో కలిపిన రం (దీనినే గ్రాగ్ అని అంటారు) రాయల్ నేవీ (యునైటెడ్ కింగ్డం నావల్ ఫోర్స్) తో, అక్కడి సముద్రపు దొంగలతో సంబంధం కలిగి ఉంది. [[ఆఫ్రికా]], [[ఐరోపా]] మరియు, [[అమెరికా]]ల మధ్య జరిగిన [[త్రికోణ వర్తకం]] పై రం ప్రాముఖ్యత కలిగి ఉంది. వ్యవస్థీకృత నేరాలకు, [[అమెరికా విప్లవం]], [[ఆస్ట్రేలియా విప్లవం]] లకు కారణభూతమైనది.
 
== చరిత్ర ==
పంక్తి 13:
 
=== ఉత్తర అమెరికా ===
అటు తర్వాతి కాలంలో రం సేవనం/ఉత్పత్తి ఉత్తర అమెరికాకు విస్తరించింది. నానాటికీ రం యొక్క డిమాండ్ పెరిగిపోతోండటంతో ఇక్కడ చెరకు పంట కోసం శ్రామికులు కావలసి వచ్చింది. దీనితో ఆఫ్రికా, కరేబియన్ మరియు, ఉత్తర అమెరికాల మధ్య [[త్రికోణ వర్తకం]] స్థాపించవలసిన అవసరం వచ్చింది. బానిస-చెరకు మడ్డి-రం ల మార్పిడి మూడు పూవులు-ఆరు కాయలుగా వర్థిల్లినది. 1764 లో చేయబడిన చక్కెర చట్టంతో ఈ వర్తకానికి అడ్డుకట్ట పడినది. ఇదే [[అమెరికా విప్లవం|అమెరికా విప్లవానికి]] ఒక కారణంగా పేర్కొనవచ్చును.
 
రాజకీయ వ్యవస్థలో రం కీలకపాత్ర పోషించటం మొదలుపెట్టినది. ప్రజాప్రతినిధులు ఎన్నికల ఫలితాలను రాన్ని విరివిగా పంచటంతో శాసించగలిగారు. ప్రజలతో కలిసి ప్రజాప్రతినిధి రం సేవిస్తేనే అతనిని స్వతంత్రుడిగా తమలో ఒకనిగా గుర్తించే పరిస్థితులు ఏర్పడ్డాయి.
"https://te.wikipedia.org/wiki/రం" నుండి వెలికితీశారు