అరటికాయ పులుసు కూర (నిమ్మకాయ): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , , → , using AWB
చి clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 1:
[[దస్త్రం:అరటికాయ కూర (నిమ్మకాయ).jpg|right|212x212px|thumb|అరటికాయ కూర (నిమ్మకాయ) ]]'''అరటికాయ పులుసు కూర''' [[అరటి కాయ|అరటికాయ]] మరియు, [[నిమ్మ|నిమ్మకాయ]] రసంతో చేయబడిన శాకాహారం వంటకం.
==అరటికాయ నిమ్మకాయ ముద్దకూర==
అరటికాయ చెక్కు తీసి ఒక మాదిరి పెద్ద ముక్కలుగా తరుగుకోవాలి. వీటిని ముక్కలకు సరిపడ [[ఉప్పు]], [[పసుపు]] వేసి ఉడకబెట్టాలి. ముక్కలు మరీ మెత్తగా ఉడకబెట్ట కూడదు, కూర సుద్ద అయిపోతుంది. ఈ ముక్కలను విడిగా తీసుకుని తాలింపు (తిరగమూత) వేసుకోవాలి. <ref>http://www.teluguone.com/recipes/content/aratikaya-pulusu-7-165.html</ref>
 
==తాలింపు సామాను==
పంక్తి 18:
 
==తయారీ విధానం==
బేసిన్ వేడి చేసి, నూనె వేడి ఎక్కాక, తాలింఫు సామాను వరుసగా చాయమినపప్పు, శనగపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర కాస్త వేగాక, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి. చివరగా చిటికెడు ఇంగువ వేసి, దీనిలో నిలుగా చీల్చుకున్న నాలుగు పచ్చిమిర్చి ముక్కలు, తరువాత కరివేపాకు వేసి కాసేపు వేయించాలి, ఇవి వేగాక ఉడకబెట్టిన కూర ముక్కలు అందులో వేసి కలియబెట్టాలి. చివరగా ఎండు కారం, నిమ్మరసం (కొద్దిగా) వేసి స్టవ్ కట్టేసి బాగా కలియబెట్టుకుని దింపేసుకోవాలి. (ఇష్టమైన వారు ఈ కూరలో కాసిని ఆవాలు నీళ్ళలో నాబట్టినవి నూరుకుని వేసుకోవచ్చు, కూర మరో రుచిగా ఉంటుంది. <ref>http://www.gayatrivantillu.com/recipes-2/curries-1/aratikayapulusubellamkoora</ref>
==ఇవి కూడా చూడండి==
* [[తెలుగు వారి వంటల జాబితా]]
పంక్తి 34:
{{reflist}}
 
[[వర్గం:శాకాహారం]]
 
 
[[వర్గం:శాకాహారం]]
[[వర్గం:ఆహార పదార్థాలు]]
[[వర్గం:వంటలు]]