రడిస్సన్ బ్లూ హోటల్, యెరెవాన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 36:
 
 
'''రడిస్సన్ బ్లూ హోటల్''' (అర్మేనియన్:Ռեդիսոն Բլու Հոթել Երևան), ఆర్మేనియా రాజధాని [[యెరెవాన్]] లో ఉన్న ఒక 5-స్టార్ ఉన్నతమైన లగ్జరీ హోటల్. దీని కార్యకలాపాలు రడిస్సన్ హోటల్స్ కింద రడిస్సన్ బ్లూ బ్రాండ్ తరపున జరుగుతాయి. ఈ హోటల్ని 2005 లో మొదటిగా  గోల్డెన్ ప్యాలెస్ యెరెవాన్ గా ప్రారంభించారు. తరువాత, 2014 మరియు, 2016 మధ్య హోటలును పూర్తిగా పునరుద్ధరించి  విస్తరించారు. దీనిని చివరకు 2016 జూలైలో రేడిసన్ బ్లూ హోటల్, యెరెవాన్ గా పునఃప్రారంభించారు.<ref>[http://www.tert.am/am/news/2016/07/12/radisson/2077600 Երևանում բացվեց Radisson Blu հյուրանոցը՝ 142 սենյակներով, այդ թվում արքայական և նախագահական համարներով (լուսանկարներ)]</ref>
 
ఈ హోటల్ [[కనాకర్-జేత్యున్ జిల్లా|కనాకర్-జేత్యున్ జిల్లాలోని]] 2/2 లిబర్టీ అవెన్యూ పై ఉన్నది. ఇది యెరెవాన్ కోన మెట్లదారి దగ్గర విక్టరీ పార్కులో ఉంది.
పంక్తి 43:
31 మే 2005 న, గోల్డెన్ ప్యాలెస్ హోటల్ ను ప్రారంభించారు, ఇది యెరెవాన్ విక్టరీ పార్కులో ఒక భాగాన్ని ఆక్రమించింది. ఈ హోటల్ ను నిర్మించడానికి దాదాపుగా వెయ్యి చెట్లను తొలగించారు. ప్రారంభోత్సవ సమయంలో, ఈ హోటల్ లో 66 అతిథి గృహాలు ఉన్నాయి. హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అప్పటి ప్రెసిడెంటు రాబర్ట్ కొచారిన్ హాజరయ్యారు.
 
2014 వ సంవత్సరంలో, పునరుద్ధరణ మరియు, విస్తరణ పనుల కోసం హోటల్ ను తాత్కాలికంగా మూసివేయబడింది. జూలై 2016 12 వ తేదీన, పునర్నిర్మించిన హోటల్ ను రడిస్సన్ బ్లూ హోటల్ పేరుతో పునఃప్రారంభించారు, దాని పనితీరును రడిస్సన్ హోటల్స్ సంస్థ పరివేక్షిస్తుంది. యారేవాన్ మేయరు తారోన్ మార్గారియన్ తో కలిసి ప్రెసిడెంట్ సెర్జ్ సర్గ్సయన్ ప్రారంభ వేడుకకు హాజరయ్యారు.<ref>[http://www.panorama.am/en/news/2016/07/13/Radisson-Blu-Hotel/1611534 Radisson Blu Hotel opened in Yerevan]</ref>
 
== ప్రత్యేకతలు ==
[[దస్త్రం:Golden_Palace_Hotel_-_panoramio.jpg|thumb|2008 లో పునరాభివృద్ధికి ముందు హోటల్]]
హోటల్ లో 142 అతిథి గృహాలు ఉన్నవి, వీటిలో 19 సూట్లు (రాయల్, ప్రెసిడెన్షియల్ మరియు, అంబాసిడర్ సూట్లు).<ref>[https://www.radissonblu.com/en/hotel-yerevan/rooms Rooms and facilities at the Radisson Blu Hotel, Yerevan]</ref> ఈ హోటల్ లో 6 సమావేశ మందిరాలు, ఒక ఆరోగ్య మరియు, స్పా సెంటరు, ఒక ఇండోర్ స్విమ్మింగ్ పూల్ మరియు, ఒక బహిరంగ టెన్నిస్ కోర్టు ఉన్నాయి.
 
ఈ హోటల్ లో అనేక రకముల రెస్టారెంటులు ఉన్నవి, "యాడ్ ఆస్ట్రా" పైకప్పు రెస్టారెంట్ మరియు, బార్, "రెస్టారెంట్ లార్డర్ అండ్ సమ్మర్ పార్క్" మరియు, "డార్చిన్" రెస్టారెంట్ మరియు, కాఫీ షాపుల ద్వారా అనేక రకాల వంటకాలను ఈ హోటల్ ఇక్కడి అతిథులకు అందజేస్తుంది. "హవానా క్లబ్" సిగార్ బార్ మరియు, లాబీ లాంజ్ మరియు, బార్ కూడా ఈ హోటల్ లో ఉన్నవి.
 
== సూచనలు ==