97,572
edits
చి (వర్గం:కృష్ణా జిల్లా వ్యక్తులు తొలగించబడింది; వర్గం:కృష్ణా జిల్లా సినిమా నటీమణులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి)) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (→top: AWB తో "మరియు" ల తొలగింపు) |
||
'''రవళి''' (జ. ఫిబ్రవరి 28, ??) 1990వ దశకములో ప్రసిద్ధి చెందిన [[తమిళ భాష|తమిళ]], [[తెలుగు సినిమా]] నటి యొక్క వెండితెర పేరు. [[గుడివాడ]]లో పుట్టిన ఈమె ప్రస్తుతం తన తల్లితండ్రులు, ధర్మారావు, విజయదుర్గలతో చెన్నైలో నివసిస్తుంది. ఈమె [[ఇ.వి.వి.సత్యనారాయణ]] దర్శకత్వము వహించిన [[ఆలీబాబా అరడజను దొంగలు]] సినిమాతో చిత్రరంగములో ప్రవేశించింది. [[పెళ్లి సందడి]] సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నది. ఆ సినిమాలో రవళిపై చిత్రీకరించిన "మా పెరటి చెట్టుపైనున్న జాంపండు" పాట బాగా ప్రసిద్ధి చెందింది. వెండితెరకు శైలజగా పరిచయమైన రవళి, ఆ తరువాత అప్సరగానూ, ఆపై రవళిగానూ అదృష్టం కోసమై పేరు మార్చుకున్నది. ఈమె ఒరేయ్ రిక్షా, పెళ్ళి సందడి, [[శుభాకాంక్షలు]], [[వినోదం]] వంటి విజయవంతమైన చిత్రాలలో నటించినా తెలుగు సినిమా రంగంలో కొంతకాలం తర్వాత ఈమెకు అవకాశాలు రాలేదు
తెలుగు సినిమాలలో అవకాశాలు రాక రవళి కన్నడ, తమిళ
2009 ఎన్నికల సందర్భంగా రవళి [[తెలుగుదేశం పార్టీ|తెలుగుదేశం]] పార్టీలో చేరి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది.<ref>http://www.youtube.com/watch?v=961cAS5KgNQ</ref><ref>http://www.hindu.com/2004/04/21/stories/2004042102980300.htm</ref>
|