అశోక్ కుమార్ (హిందీ నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → ,, typos fixed: 10 డిసెంబర్ 2001 → 2001 డిసెంబర్ 10, అక్టోబర్ → అక్టోబరు, ను → ను , పెళ్లి → పెళ్ళి
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 26:
| honours = [[పద్మభూషణ్]] (1999)
}}
'''అశోక్ కుమార్''' (13 అక్టోబర్అక్టోబరు 1911 – 102001 డిసెంబర్ 200110), [[భారతీయ సినిమా]]కు చెందిన చలనచిత్ర నటుడు. ఇతని అసలు పేరు '''కుముద్‌లాల్ గంగూలీ'''. ఇతడు '''దాదామొని''' అని ముద్దుగా పిలవబడ్డాడు. ఇతడు 1988లో భారత ప్రభుత్వపు అత్యున్నత చలనచిత్ర పురస్కారం [[దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం|దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని]] అందుకున్నాడు. 1999లో ఇతడికి [[పద్మభూషణ్]] పురస్కారం లభించింది. ఇతడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ఉత్తమ నటులలో ఒకనిగా పరిగణించబడ్డాడు.
 
== నేపథ్యము, కుటుంబము ==
కుముద్ లాల్ గంగూలీ [[బీహార్]] రాష్ట్రం (అప్పటి [[బ్రిటీష్ ఇండియా]]లోని బెంగాల్ ప్రెసిడెన్సీ)లోని [[భాగల్పూర్|భాగల్పూర్‌లో]] ఒక బెంగాలీ కుటుంబంలో జన్మించాడు<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/Ashok-Kumar-Lesser-Known-Facts/photostory/44794987.cms|title=Ashok Kumar: Lesser Known Facts – The Times of India|author=|date=|website=The Times of India|accessdate=27 March 2018}}</ref>. ఇతని తండ్రి కుంజ్‌లాల్ గంగూలీ ఒక న్యాయవాది తల్లి గౌరి ఒక గృహిణి. ఇతడు వారి నలుగురు సంతానంలో పెద్దవాడు.ఇతని సోదరి సతీదేవి పిన్నవయసులోనే శశిధర్ ముఖర్జీని పెళ్లిపెళ్ళి చేసుకుని సినిమా రంగానికి చెందిన ఒక పెద్దకుటుంబానికి కోడలు అయ్యింది. తరువాతి సోదరుడు కళ్యాణ్ తరువాతి కాలంలో '''అనూప్ కుమార్‌''' గా సినిమా రంగంలో రాణించాడు. కళ్యాణ్ ఇతనికంటే 14 సంవత్సరాలు చిన్నవాడు. ఇక ఇతనికంటే అతి పిన్న వయస్కుడైన చివరి తమ్ముడు అభాస్ గంగూలీ చలన చిత్ర సీమలో [[కిషోర్ కుమార్]] పేరుతో ప్రముఖ గాయకునిగా రాణించాడు.
 
ఇతడు కలకత్తా లోని ప్రెసిడెన్సీ కాలేజి ఉన్నతవిద్యను అభ్యసించి న్యాయవాదిగా వృత్తిని చేపట్టాడు. ఇతడు లా చదువుతున్నపటికీ ఇతని మనసు సినిమా రంగంపైనే ఉంది. ఇతడు సినిమాలలో టెక్నీషియన్‌గా రాణించాలనుకున్నాడు.
పంక్తి 39:
కుముద్ లాల్ సోదరి సతీదేవికి బాల్యంలోనే వివాహం జరిగింది. ఆమె భర్త శశిధర్ ముఖర్జీ ముంబై సినిమా పరిశ్రమలో టెక్నీషియన్‌గా పనిచేసేవాడు. అతడిని చూసి కుముద్‌లాల్ గంగూలీ సినిమా రంగంపై ఆసక్తిని పెంచుకున్నాడు. ఇతడు లా పరీక్ష తప్పడంతో తరువాతి పరీక్షల వరకు కొంత కాలం ముంబైలోని తన సోదరి ఇంట్లో గడిపాడు. ఇతని కోరిక పై ఇతని బావ బాంబే టాకీస్‌ అనే స్టూడియోలో లేబొరేటరీ అసిస్టెంట్‌గా ఉద్యోగం కుదిర్చాడు. ఇతనికి ఆ ఉద్యోగం నచ్చి తన తండ్రిని ఒప్పించి లా చదువు మానివేసి అదే ఉద్యోగంలో కొనసాగాడు.
 
[[File:Naya Sansar (1941).jpg|right|150px|thumb|''నయా సంసార్'' (1941) చిత్రంలో అశోక్ కుమార్]]
ఇతడు లేబొరేటరీ అసిస్టెంట్‌గా ఐదు సంవత్సరాలు పనిచేశాడు. ఇతడు నటుడిగా మారడం యాధృచ్ఛికంగా జరిగింది. 1936లో బాంబే టాకీస్ వారి '''జీవన్ నయా''' అనే చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఆ చిత్రంలో నజ్మల్ హసన్, ఆ స్టూడియో నిర్మాత హిమాంశు రాయ్ భార్య [[దేవికారాణి]] ప్రధాన భూమికలు పోషిస్తున్నారు. అయితే కొని కారణాల వల్ల నజ్మల్ హసన్‌ను ఆ సినిమా నుండి తొలగించారు. ఆ సినిమా దర్శకుడు ఫ్రాంజ్ ఓస్టెన్ సలహాపై కుముద్‌లాల్‌ను నజ్మల్ హసన్ స్థానంలో తీసుకున్నారు. కుముద్‌లాల్‌కు '''అశోక్ కుమార్''' అనే పేరు పెట్టారు.
 
పంక్తి 48:
 
=== తారాస్థాయి (1943–50) ===
1943లో గ్యాన్ ముఖర్జీ దర్శకత్వంలో వెలువడిన ''కిస్మత్'' సినిమాలో ఇతడు ప్రతినాయకుడిగా నటించాడు. ఈ సినిమాలో ఇతని నటన మూలంగా 1 కోటి రూపాయలు వసూలు చేసిన మొదటి సినిమాగా మునుపటి బాక్స్‌ఆఫీసు రికార్డులను బద్దలు చేసింది. ఈ సినిమాలో నటన ద్వారా ఇతడు హిందీ సినిమాలో మొట్ట మొదటి '''సూపర్ స్టార్‌'''గా పేరు గడించాడు.
 
[[File:Ashok Kumar and Sumitra Devi in Mashaal (1950).jpg|right|thumb|''మషాల్'' (1950) చిత్రంలో సుమిత్రాదేవితో అశోక్ కుమార్<ref>{{cite web|url=https://filmzack.wordpress.com/2017/06/01/sumitra-devi-an-unsurpassable-beauty-before-the-genre-of-suchitra-sen/|title=Sumitra Devi – An Unsurpassable Beauty Before the Genre of Suchitra Sen|website=Filmzack|access-date=6 May 2018}}</ref>]]
కిస్మత్ తరువాత చల్ చల్‌రే నవ్‌జవాన్ (1944), షికారి (1946), సాజన్ (1947), మహల్ (1949), మషాల్ (1950, సర్‌గమ్‌ (1950), సమాధి (1950) వంటి అనేక బాక్సాఫీస్ హిట్ సినిమాలలో నటించాడు.
 
ఇతడు బాంబే టాకీస్ సంస్థ చివరి రోజులలో ఆ సంస్థ కోసం అనేక సినిమాలను నిర్మించాడు. వాటిలో [[దేవానంద్]], [[ప్రాణ్]] నిలదొక్కుకోవడానికి కారణమైన జిద్దీ (1948), [[రాజ్ కపూర్]] ను పరిచయం చేసిన నీల్ కమల్ (1947), [[మధుబాల]]తో కలిసి నటించిన మహల్ (1949) సినిమాలు ఉన్నాయి.
 
=== పరిపక్వ స్థాయి (1950వ దశకం) ===
పంక్తి 62:
=== చివరిదశ (1960 - 1970 దశకాలు) ===
[[File:Ashok Kumar 2013 stamp of India.jpg|thumb|left|2013లో విడుదలైన ప్రత్యేక తపాలా బిళ్ళపై అశోక్ కుమార్]]
1960లలో ఇతడు తండ్రి, మామ, తాత వంటి పాత్రలను ధరించడం మొదలుపెట్టాడు. ''[[కానూన్]]'' (1960)లో న్యాయాధికారి, బందిని (1963)లో స్వాతంత్ర్య సమరయోధుడు, ''చిత్రలేఖ'' (1964)లో ముసలి పూజారి, ''జవాబ్'' (1970)లో జమీందార్ By the 1960s, ''విక్టోరియా 203'' (1971)లో నేరస్థుడు వంటి విభిన్నమైన పాత్రలను పోషించాడు.
1960 - 70లలో వెలువడిన అనేక ఆణిముత్యాల వంటి సినిమాలలో ఇతడు ముఖ్యమైన పాత్రలు ధరించాడు. వాటిలో ''జువెల్ థీఫ్'' (1967), ''ఆశీర్వాద్'' (1968), ''పూరబ్ ఔర్ పశ్చిమ్‌'' (1970), ''పాకీజా'' (1972), ''మిలీ'' (1975), ''ఛోటీ సీ బాత్'' (1975), ''ఖూబ్‌సూరత్'' (1980) వంటి సినిమాలున్నాయి. ఇతడు 1980-90లలో కొన్ని సినిమాలలో నటించాడు. ఇతడు టెలివిజన్‌లో ''హమ్‌లోగ్'' అనే సీరియల్‌లో వ్యాఖ్యాతగా, ''బహదూర్ షా జఫర్'' అనే సీరియల్‌లో ప్రధాన భూమికను పోషించాడు. ఇతడు చివరిసారిగా ''ఆంఖోఁ మే తుమ్‌ హో'' (1997) చిత్రంలో నటించాడు. ఇతడు నటుడు మాత్రమే కాక ఔత్సాహిక చిత్రకారుడు (పెయింటర్) మరియు, హోమియోపతి వైద్యుడు కూడా. హోమియోపతి వైద్యుడిగా ఇతడు అద్భుతాలను సృష్టించి అనేక రోగాలను నయం చేశాడు<ref>[https://www.tribuneindia.com/2001/20011215/windows/main1.htm The Tribune – Windows – Main Feature-Breathing new life into samadhis by Roopinder Singh]. Tribuneindia.com (15 December 2001). Retrieved on 2018-11-09.</ref>.ఇతడు మొత్తం 275 చిత్రాలలో నటించాడు. 30కి పైగా బెంగాలీ నాటకాలలో వేషాలు వేశాడు.
 
== మరణం ==