అష్టా చమ్మా (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → ,, typos fixed: ఓక → ఒక, 5 సెప్టెంబరు 2008 → 2008 సెప్టెంబరు 5, ను → ను , → , , → ,
పంక్తి 18:
|country = [[భారత దేశము]]
}}
'''అష్టా చమ్మా''' 2008లో విడుదలయిన హాస్యకథా చలనచిత్రం. [[ఇంద్రగంటి మోహన కృష్ణ]] ఈ సినిమాకు రచయిత మరియు, దర్శకుడు. ఈ సినిమాలో [[స్వాతి (నటి)|స్వాతి]], [[నాని]], [[అవసరాల శ్రీనివాస్]], [[భార్గవి (నటి)|భార్గవి]] ముఖ్య పాత్రలలో నటించగా [[తనికెళ్ళ భరణి]] సహాయక నటుడి పాత్రలో కనిపిస్తారు. అప్పటివరకూ సహాయదర్శకుడిగా పనిచేసిన నాని ఈ సినిమాతో కథానాయకునిగా పరిచయం అయ్యారు. అవసరాల శ్రీనివాస్ కు కూడా ఇది మొదటిచిత్రం.<ref>{{Cite news|url=http://specials.rediff.com/movies/2008/sep/01slid1.htm|title=టెకింగ్ ఆన్ ఆస్కార్ వైల్డ్!|last=Rajamani|first=Radhika|date=2008-09-01|publisher=[[Rediff.com]]|accessdate=2008-09-07|archiveurl=https://web.archive.org/web/20080907041942/http://specials.rediff.com/movies/2008/sep/01slid1.htm|archivedate=7 సెప్టెంబర్ 2008|deadurl=no|work=|url-status=live}}</ref><ref>{{Cite news|url=http://www.idlebrain.com/celeb/interview/mohanakrishna2008.html|title=మోహన కృష్ణ ఇంటర్వ్యూ|date=2008-07-10|publisher=Idlebrain.com|accessdate=2008-09-09|archiveurl=https://web.archive.org/web/20080909090033/http://www.idlebrain.com/celeb/interview/mohanakrishna2008.html|archivedate=9 సెప్టెంబర్ 2008|deadurl=no|work=|url-status=live}}</ref>
 
==కథ==
పంక్తి 32:
 
=== నటీనటుల ఎంపిక ===
మొదట సినిమాకి హీరోయిన్ గా [[భూమిక]]ని తీసుకుందామని భావించారు. భూమిక స్క్రిప్ట్ విని, సినిమాలో పనిచేయడానికి అంగీకరించి డేట్స్ ఇస్తానన్నారు. సినిమాకు కథానాయకుని పాత్ర కోసం ముందు [[గోపీచంద్]] ని, ఆ తర్వాత [[ఉదయ్‍కిరణ్]] ను సంప్రదించి కథ వినిపించారు. వారికి కథ నచ్చినా, ఆ పాత్రకు తాము సరిపోమని భావించి అంగీకరించలేదు. సంపంగి సినిమాలో చేసిన దీపక్ ని ఎవరో సూచించగా ఆయన వచ్చి కలిశారు. ఆయన ఈ సినిమాలో పనిచేసేందుకు ఓకేఒకే కానీ అష్టాచమ్మా సినిమా నిర్మాత, దర్శకులకు అతను సరిపోడేమోనని అనుమానం. సినిమాలో రెండవ హీరోయిన్ పాత్రకు [[కలర్స్ స్వాతి]]ని తీసుకున్నారు. అప్పటికి ఆమె యాంకరింగ్ మాత్రమే కాక [[డేంజర్]], [[ఆడవారి మాటలకు అర్థాలే వేరులే]] సినిమాల్లో నటించారు. ఇక రెండో హీరో పాత్రకు తగ్గ వ్యక్తి చాన్నాళ్ళు దొరకలేదు. తర్వాతి కాలంలో దర్శకురాలిగా పేరుతెచ్చుకున్న [[నందినీ రెడ్డి]] ఆ పాత్రకు [[బాపు]], [[కె.రాఘవేంద్రరావు]], [[మణిరత్నం]]ల సినిమాలకు దర్శకత్వ విభాగంలో పనిచేస్తున్న [[నాని]]ని సూచించారు.<br />
ఇంతలో భూమికకు భరత్ ఠాకూర్ తో పెళ్ళికుదరడంతో ఆమె సినిమాలో నటించలేనని చెప్పడంతో మళ్ళీ హీరోహీరోయిన్ల వెతుకులాట ప్రారంభించారు. నిర్మాత రామ్మోహన్ సినిమాలో రెండవ జంటగా ఉన్నవాళ్ళనే హీరోహీరోయిన్లు చేసేస్తే ఎలావుంటుందని ఆలోచన వచ్చింది. దాంతో సినిమాకు నాని, స్వాతి హీరోహీరోయిన్లు అయ్యారు. రెండవ జంట కోసం వెతకడం ప్రారంభించారు. సినిమాలో అవకాశం కోసం విదేశాల్లో ఉన్న [[అవసరాల శ్రీనివాస్]] మోహన కృష్ణకు ఫోటోలు పంపారు. మోహనకృష్ణకు అతని ఫోటోలు నచ్చలేదు, అలా చెప్పినా వదలకుండా శ్రీనివాస్ వీడియో పంపించారు. వీడియోలో ఎత్తుగా, తమాషాగా ఉన్న శ్రీనివాస్ మోహనకృష్ణకు నచ్చడంతో ఆనంద్ పాత్రకు ఎంపికచేశారు. వరలక్ష్మి పాత్రకు ఎవరు సరిపోతారో అంటూ చాలా ప్రయత్నాలే చేశారు. ఆ ప్రయత్నాలు తెలిసిన మోహనకృష్ణ కుటుంబసభ్యులు అప్పటికి అమృతం సీరియల్ లో పనిచేస్తున్న [[భార్గవి (నటి)|భార్గవి]]ని సూచించారు. ఆమెకు ఈ విషయం ఫోన్ చేసి చెప్పి, లంగావోణీలో రమ్మని సూచించారు. భార్గవిని లంగావోణీలో చూసి సరిపోతారని భావించి వరలక్ష్మి పాత్రకు ఎంపికచేశారు.<ref name="సాక్షి సినిమా వెనుక స్టోరీ" />
=== చిత్రీకరణ ===
పంక్తి 38:
== విడుదల ==
=== మార్కెటింగ్, విడుదల ===
సినిమా పూర్తయిన రెండు నెలల వరకూ విడుదల చేయలేదు. చిన్న సినిమాలు విడుదల చేసేందుకు సరైన సమయం చూసుకుని మరీ చేయాలన్నది నిర్మాత రామ్మోహన్ అంచనా. అందుకు తగ్గట్టే 52008 సెప్టెంబరు 20085 తేదీని సరైన సమయంగా ఎంచుకుని ప్రకటించారు. సినిమా ప్రచారానికి కొత్త తరహా విధానాలు అవలంబించారు. వినూత్నంగా సినిమా విడుదలకు వారం రోజుల ముందే విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ప్రీమియర్ షో వేశారు. ఇలాంటి సినిమాలు విడుదలైన వారం, పదిరోజుల వరకూ నెమ్మదిగా బావుందన్న పేరుతెచ్చుకుని ఆ తర్వాత ఊపందుకుంటాయి. ఈలోగా థియేటర్ ఓనర్లు తీసేస్తే చాలా ఇబ్బందికరమైన స్థితి ఎదురవుతుంది. ఆ సమస్య పరిష్కరించేందుకు ఇలా ముందుగా ప్రదర్శన జరిగి, విడుదలయ్యేనాటికి బావుందన్న మాట వ్యాపిస్తే సినిమా విజయం మరింత ముందుగానే సాధ్యపడుతుందన్న ఆలోచనతో చేశారు. సినిమా బాగోలేదన్న పేరు తెచ్చుకుంటే మాత్రం చాలా సమస్యలు ఎదురుకావచ్చు. అయితే తన సినిమాను నమ్మి, రామ్మోహన్ ధైర్యం చేసి ప్రీమియర్ వేశారు. ప్రీమియర్ షోల్లో సినిమా చాలా బావుందన్న టాక్ వచ్చింది.<ref name="సాక్షి సినిమా వెనుక స్టోరీ" />
 
=== స్పందన ===
"https://te.wikipedia.org/wiki/అష్టా_చమ్మా_(సినిమా)" నుండి వెలికితీశారు