అహలె బైత్: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → ,, typos fixed: బడినది. → బడింది., లో → లో , , → ,
పంక్తి 1:
{{ముహమ్మద్ ప్రవక్త}}
 
'''''అహలె బైత్''''' ({{lang-ar|أهل البيت}}, [[:en:Turkish language|టర్కిష్ ]]: '''''ఎహల్ - ఇ బేయిత్ ''''') ఒక పదము, సాహితీభాషలో "పరివార సభ్యులు". ఇస్లామీయ సాహిత్యములో [[ఇస్లామీయ ప్రవక్తలు|ప్రవక్త]] ఐన [[ముహమ్మద్ ప్రవక్త|ముహమ్మద్]] యొక్క కుటుంబ పరివారం. <ref name="AB-EOI">Ahl al-Bayt, ''Encyclopedia of Islam''</ref>
 
== పదవ్యుత్పత్తి ==
 
''అహ్ల్'' అనగా ప్రజలు లేదా సభ్యులు. ''బైత్'' అనగా "ఇల్లు" లేదా నివాసం, లేదా నిలయం. అహలె బైత్ లేదా ఆహ్లల్ బైత్, అనగా కుటుంబ సభ్యులు, కుటుంబంలో నివసించే సభ్యులు. <ref>''Mufradat al-Qur'an'' by Raghib Isfahani; ''Qamus'' by Firoozabadi; ''Majm'a al-Bahrayn''</ref>
 
== ఖురాన్ లో అహలె బైత్ ==
 
[[ఖురాన్]] లో "అహలె బైత్" అనే పదజాలము రెండు సార్లు ముహమ్మద్ ప్రవక్త భార్యలను సగౌరవంగా ఉద్యేశించి వర్ణింపబడినదివర్ణింపబడింది. <ref name=PEIPT>{{cite book |publisher=Princeton University Press |isbn=9780691134840 |last=Böwering |first=Gerhard |coauthors=Patricia Crone, Wadad Kadi, Mahan Mirza, Muhammad Qasim Zaman, [[Devin J. Stewart]] |title=The Princeton Encyclopedia of Islamic Political Thought |date=2012-11-11 |quote=The term ''ahl al-bayt'' (the people of the house) is used in the Qur'an as a term of respect for wives, referring to Abraham's wife Sarah (Q. 11:73), for example, and to the Prophet Muhammad's wives, who are declared to be purified by divine act: "God's wish is to remove uncleanness from you" (Q. 33:32-33).}}</ref> మొదటి ఉదాహరణ ముహమ్మద్ ప్రవక్త గారి భార్యల గురించి {{cite quran|33|33}} ఐతే, రెండవ ఉదాహరణ [[ఇబ్రాహీం ప్రవక్త]] భార్య ఐన [[సారాహ్]] గురించి .{{cite quran|11|73}}
 
 
== షియా ఇస్లాం ప్రకారం ''అహలె బైత్'' ==
 
[[షియా ఇస్లాం|షియా]]ల ప్రకారం అహలె బైత్ ''అహ్ల్ అల్-కిసా'' లను మరియు, ఇమాం లను కూడా అహలె బైత్ గా భావిస్తారు. ''అహలె బైత్'' లను పవిత్రంగానూ, ముస్లిం సమూహానికి గురువులుగానూ భావిస్తారు. అహలె బైత్ గా క్రింది వారిని గుర్తిస్తారు :
 
- [[ముహమ్మద్ ప్రవక్త]]<br>
Line 43 ⟶ 42:
*{{cite book | last=Ordoni | first=Abu Muhammad |author2=Muhammad Kazim Qazwini | title=[[:en:Fatima the Gracious|Fatima the Gracious]] |publisher=Ansariyan Publications |year=1992| asin=B000BWQ7N6}}
*{{cite book | last=Tahir-ul-Qadri | first=Muhammad |author2= | title=Virtues of Sayyedah Fatimah |publisher=Minhaj-ul-Quran Publications |year=2006| isbn=969-32-0225-2}}
*{{cite encyclopedia | author = Tritton, A.S; Goldziher, I.; Arendonk, C. van. | editor = P.J. Bearman, Th. Bianquis, [[:en:Clifford Edmund Bosworth|C.E. Bosworth|]], E. van Donzel and W.P. Heinrichs | encyclopedia =[[:en:Encyclopaedia of Islam|Encyclopaedia of Islam]] Online| title = Ahl al-Bayt | publisher = Brill Academic Publishers | id = ISSN 1573-3912}}
 
== బయటి లింకులు ==
Line 54 ⟶ 53:
;సున్నీ సంబంధిత
* [https://archive.is/20121223124342/http://www.happy-books.co.uk/muhammad-ibn-abdullah-lineage-and-family-tree/family-tree-diagram-of-lineage-and-relatives-of-prophets-and-companions-in-muslim-history.php?id=1 Interactive Family Tree of Muhammad saw by Happy Books]
 
 
{{DEFAULTSORT:Ahl Al-Bayt}}
[[Categoryవర్గం:ముహమ్మద్ కుటుంబ వారసులు ]]
 
[[Categoryవర్గం:అరబ్బీ పదజాలము]]
[[Category:ముహమ్మద్ కుటుంబ వారసులు ]]
[[Category:అరబ్బీ పదజాలము]]
[[వర్గం:ముహమ్మద్]]
 
"https://te.wikipedia.org/wiki/అహలె_బైత్" నుండి వెలికితీశారు