ఆంధ్రజ్యోతి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → ,, typos fixed: వుంది. → ఉంది. (2), కి → కి , → (13), , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 19:
}}
 
'''ఆంధ్రజ్యోతి''' ఒక ప్రముఖ తెలుగు [[వార్తాపత్రిక|దినపత్రిక]].<ref name=andhrajyothy>[http://andhrajyothy.com/ ఆంధ్రజ్యోతి]</ref> ప్రఖ్యాత సంపాదకుడు, హేతువాది అయిన [[నార్ల వెంకటేశ్వరరావు]], ఔత్సాహిక పారిశ్రామికవేత్త [[కె.యల్.ఎన్.ప్రసాద్]] మరికొందరు మిత్రులతో కలసి 1960 జూలై 1న ఈ పత్రికను [[విజయవాడ]]లో ప్రారంభించారు. 2000లో ప్రచురణ నిలిచిపోయింది. 2002 లో కొత్త యాజమాన్యంతో [[వేమూరి రాధాకృష్ణ]] సారథ్యంలో తిరిగి ప్రచురణ మొదలైంది. ఈ పత్రికకు అనుబంధంగా [[నవ్య]] వారపత్రిక, [[ఆంధ్రజ్యోతి జర్నలిజం పాఠశాల]], [[ఎబిఎన్ ఆంధ్రజ్యోతి]] టివి ఛానల్ నడుపబడుతున్నాయి.
==చరిత్ర==
===1960-2000===
[[దస్త్రం:AndhraJyothy19610801.pdf|right|thumb|ఆంధ్రజ్యోతి మొదటిపేజీ 1961, ఆగస్టు, 1]]
ప్రఖ్యాత సంపాదకుడు, హేతువాది అయిన [[నార్ల వెంకటేశ్వరరావు]], ఔత్సాహిక పారిశ్రామికవేత్త [[కె.యల్.ఎన్.ప్రసాద్]] మరికొందరు మిత్రులతో కలసి [[ఆంధ్రా ప్రింటర్స్ లిమిటెడ్]] పక్షాన[[1960]] [[జూలై 1]]న ఈ పత్రికను [[విజయవాడ]]లో ప్రారంభించారు.<ref name=Bendalam>{{Cite book|title="మేటి పత్రికలు-ఆంధ్రజ్యోతి", వార్తలు ఎలా రాయాలి|last= బెందాళం |first=క్రిష్ణారావు, |pages= 412-413|publisher=[[ఋషి ప్రచురణలు]]|year= 2006 }}</ref> అప్పటి ముఖ్యమంత్రి [[దామోదరం సంజీవయ్య]] అధ్యక్షత వహించిన సభలో కేంద్ర సమాచార శాఖ మంత్రి బి.వి.కేస్కర్ పత్రికను ప్రారంభించారు. నాలుగు ఎడిషన్లుగా ప్రచరించబడింది. 2000లో ప్రచురణ నిలిచిపోయింది.
 
మొదట నార్లతో [[విద్వాన్ విశ్వం]], [[నండూరి రామమోహనరావు]] సహాయ సంపాదకులుగా పనిచేశారు. 1976లో నార్ల ఛీఫ్ ఎడిటర్ గా, నండూరి రామమోహనరావు ఎడిటర్ గా నియమితులైనారు. 1977 ఎన్నికల తరువాత నార్ల సంపాదకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. నండూరి సంపాదకత్వం స్వీకరించాడు. నండూరి రామమోహనరావు పదవీ విరమణ చేసిన తరువాత [[ఐ.వెంకట్రావు|ఇనగంటి వెంకట్రావు]] సంపాదకులైనారు. ఆ తరువాత సంపాదకులుగా [[తుర్లపాటి కుటుంబరావు]], [[పురాణం సుబ్రహ్మణ్య శర్మ|పురాణం సుబ్రహ్మణ్యశర్మ]] మొదలైనవారు పనిచేశారు. 2000 సంవత్సరాంతంలో ఆంధ్రజ్యోతి మూతపడింది.
 
మొదట నార్లతో [[విద్వాన్ విశ్వం]], [[నండూరి రామమోహనరావు]] సహాయ సంపాదకులుగా పనిచేశారు. 1976లో నార్ల ఛీఫ్ ఎడిటర్ గా, నండూరి రామమోహనరావు ఎడిటర్ గా నియమితులైనారు. 1977 ఎన్నికల తరువాత నార్ల సంపాదకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. నండూరి సంపాదకత్వం స్వీకరించాడు. నండూరి రామమోహనరావు పదవీ విరమణ చేసిన తరువాత [[ఐ.వెంకట్రావు|ఇనగంటి వెంకట్రావు]] సంపాదకులైనారు. ఆ తరువాత సంపాదకులుగా [[తుర్లపాటి కుటుంబరావు]], [[పురాణం సుబ్రహ్మణ్య శర్మ|పురాణం సుబ్రహ్మణ్యశర్మ]] మొదలైనవారు పనిచేశారు. 2000 సంవత్సరాంతంలో ఆంధ్రజ్యోతి మూతపడింది.
 
=== 2002-===
2002 అక్టోబరు 15 న పాత పత్రికలో సీనియర్ రిపోర్టరుగా పనిచేసిన [[వేమూరి రాధాకృష్ణ]] మేనేజింగ్ డైరెక్టరుగా, [[కొండుభట్ల రామచంద్ర మూర్తి|కె.రామచంద్రమూర్తి]] సంపాదకులుగా 9 ప్రచురణ కేంద్రాలతో ఒకేసారి తిరిగి ప్రారంభించబడింది. తరువాత 18 ప్రచురణ కేంద్రాలకు విస్తరించింది. 2008 నుండి [[కె.శ్రీనివాస్]] సంపాదకుడిగా ఉన్నాడు. [[వేమన వసంత లక్ష్మి]], నవ్య అనుబంధం మరియు, ఆదివారం అనుబంధం ఫీచర్ సంపాదకులుగా, జగన్ ఆన్లైన్ సంపాదకునిగా, పురందరరావు సీనియర్ అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ గా ఉన్నారు.
 
==అమ్మకాలు, చదువరులు==
Line 35 ⟶ 34:
 
;అమ్మకాలు
ఆంధ్రజ్యోతి కి ఆంధ్రజ్యోతికి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ లో సభ్యత్వం లేదు కావున మూడవ వ్యక్తిచే తనిఖీ చేయబడిన సగటుఅమ్మకాలు తెలియవు,
;చదువరులు
ఐఆర్ఎస్ 2019 రెండవ త్రైమాసికం గణాంకాల ప్రకారం ఈనాడుకు తెలుగు రాష్ట్రాల్లో రోజువారి సగటున పత్రిక చదివేవారి సంఖ్య 22,39,000 వుండగా, గత నెలలో ఏనాడైనా పత్రిక చదివిన వారి సంఖ్య 58,49,000 గా వుందిఉంది. గత త్రైమాసికంతో పోల్చితే రోజు వారి సగటు చదువరుల సంఖ్య 9.5% తగ్గింది. ఆంధ్రజ్యోతి తెలంగాణాలోని తెలుగు దినపత్రికలలో నాల్గవ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ లో మూడవ స్థానంలో వుందిఉంది.<ref> {{Cite web |title=Indian Readership Survey Q2,2019 |url=http://mruc.net/uploads/posts/0683ca4b40cff5ea28905e01e7336ee7.pdf|date=2019-08-14|archiveurl=https://web.archive.org/web/20190817055620/http://mruc.net/uploads/posts/0683ca4b40cff5ea28905e01e7336ee7.pdf |archivedate=2019-08-17}} </ref>
 
==భాష==
Line 70 ⟶ 69:
| సందర్భం|| [[కె. శ్రీనివాస్]] || వార్తావిశ్లేషణ
|-
| దీప శిఖ || [[రాజ్ దీప్ సర్దేశాయ్]] || శుక్రవారం, వార్తావిశ్లేషణ
|-
| పత్రహరితం|| [[మేనకా గాంధీ]] || జీవకారుణ్యం
Line 78 ⟶ 77:
| భరత వాక్యం ||[[భరత్ ఝన్ ఝన్ వాలా]] ||వార్తా విశ్లేషణ
|-
| గతానుగతం || [[రామచంద్ర గుహ]] || చారిత్రిక విశ్లేషణ
|-
|గమనం|| [[తెలకపల్లి రవి]] || వార్తా విశ్లేషణ
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రజ్యోతి" నుండి వెలికితీశారు