"రాంబస్" కూర్పుల మధ్య తేడాలు

45 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
AWB తో "మరియు" ల తొలగింపు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (3) using AWB)
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
 
* దిగువన గల భుజాన్ని "భూమి" అంటారు.
* దీని వైశాల్యం దాని కర్ణముల లబ్ధంలో సగం ఉండును.
* ప్రతి చతుర్భుజం మరియు, ట్రెపీజియం, సమాంతర చతుర్భుజం, రాంబస్ లక్షణాలతో ఉండక పోవచ్చు. కాని [[చతురస్రం]] నకు అన్నిభుజాలు సమానంగా ఉండుటవల్ల రాంబస్ లక్షణాలను సంతరించుకుంటుంది.
==వైశాల్యము==
* రాంబస్ యొక్క కర్ణములు d<sub>1</sub>, d<sub>2</sub> అయితే దాని వైశాల్యం ½ d<sub>1</sub>, d<sub>2</sub> అవుతుంది.
* రాంబస్ కూడా ఒక సమాంతర చతుర్భుజం కావున దాని భూమి "b" మరియు, ఎత్తు "h" అయితే దాని వైశాల్యం భూమి ఎత్తుల లబ్ధానికి సమానము.
* ఒక రాంబస్ ను ట్రెపీజియంగా తీసుకుంటే దాని సమాంతర భుజాలు a, b అయి, ఎత్తు "h"గా తీసుకుంటే దాని వైశాల్యం సమాంతర భుజాల పొడవుల సగటు మరియు, ఎత్తుల లబ్ధానికి సమానమవుతుంది.
 
==యివి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2883808" నుండి వెలికితీశారు