ఆగష్టు 17: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 14:
* [[1939]]: [[మోదడుగు విజయ్‌ గుప్తా]], కొరియా శాంతి బహుమతిని అందుకున్న తొలి ఆంధ్రుడు.
* [[1962]]: [[మాకినీడి సూర్య భాస్కర్]], ఆంగ్ల ఉపాధ్యాయుడు. సాహితీవేత్త.
*[[1964]]: [[ఎస్.శంకర్]], సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా దర్శకుడు.
 
== మరణాలు ==
* [[1786]] : [[:en:Frederick the Great | ఫ్రెడరిక్]] || లేదా ఫ్రెడరిక్ ది గ్రేట్ ప్రష్యా రాజు (జ.1712).
* [[1817]]: [[వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు]], [[గుంటూరు]] ప్రాంతమును పరిపాలించిన కమ్మ [[రాజు]], [[అమరావతి]] సంస్థాన పాలకుడు (జ.1761).
* [[1955]]: [[శారద యస్. నటరాజన్| సాహీతీ వి'శారద']], ఆయన 'ప్రజావాణి' అనే వ్రాత పత్రికను ప్రారంభించారు (జ.1924).
* [[1980]]: [[కొడవటిగంటి కుటుంబరావు]], ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది (జ.1909).
* [[1997]]: [[ఎస్.వి.భుజంగరాయశర్మ]], కవి, విమర్శకుడు, [[నాటక రచయిత]] (జ.1925).
* [[2007]]: [[దశరథ్‌ మాంఝీ]], పట్టుదలతో 22 సంవత్సరాలు శ్రమించి కొండను తొలిచి తన గ్రామానికి రహదారిని సుగమం చేసి మౌంటెన్ మ్యాన్‌గా పేరు పొందిన సామాన్యవ్యక్తి (జ.1934).
 
== పండుగలు మరియు, జాతీయ దినాలు ==
** ఇండోనేషియా స్వాతంత్య్ర దినోత్సవం
* -
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_17" నుండి వెలికితీశారు