ఆచంట సాంఖ్యాయన శర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కల్పలత పత్రిక: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి →‎కల్పలత పత్రిక: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 52:
 
===కల్పలత పత్రిక===
ఈ పత్రిక రెండున్నర సంవత్సరాలే నడిచినా, విడుదలైన 30 సంచికలు చాలా అమూల్యమైనవి. ఇందులోని విషయాలన్నీ ఆయనే స్వయంగా వ్రాసేవాడు. ఈ పత్రికలో శాస్త్ర విషయాలతో పాటు లఘ కథానికలు, ఆధునిక కవిత్వం మొదలైన ఇతర సాహితీ రచనలు కూడా ప్రచురించబడేవి. సాంఖ్యయన శర్మ కథలు [[లలిత]], విశాఖ మరియు, అపూర్వోపన్యాసం మొదలైన ఈ పత్రికలో ప్రకటించినవే.<ref>[http://www.sundarayya.org/eap/EAP287/Note%20on%20the%20List%20of%20Journals%20to%20be%20done%20in%20the%20project.doc List of Telugu Journals published prior to 1947 ] {{deadlink|date=March 2014}}</ref>
 
===రచనలు===