రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ''' దక్షిణ భారతదేశపు సినీ నిర్మాణసంస్థ. దీనికి అధిపతులు [[కడారు నాగభూషణం]] మరియు, [[కన్నాంబ]]. ఈ సంస్థ ద్వారా తెలుగు మరియు, తమిళభాషల్లో సుమారు 22 చిత్రాలు నిర్మించారు. ’సుమతి‘ (42), పాదుకాపట్టాభిషేకం (54), సౌదామిని (51), పేదరైతు (52), లక్ష్మి (53), సతీ సక్కుబాయి (54), శ్రీకృష్ణతులాభారం (55), నాగపంచమి (56) మొదలైన చిత్రాలు ఆ కంపెనీ నిర్మించింది. జీతాలు ఇవ్వడంలో ఆ కంపెనీకి గొప్ప పేరుండేది. ప్రతి నెలా ఒకటో తేదీ రాకుముందే, ముందు నెల చివరి రోజునే స్టాఫ్‌కి జీతాలు ఇచ్చేసేది ఆ కంపెనీ! వారి ఆఫీసు కూడా విశాలమైన కాంపౌండులో, కార్లు, వాన్‌లతో కలకల్లాడుతూ ఉండేది.
 
==నిర్మించిన సినిమాలు==