ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: → , , → , (2)
పంక్తి 1:
'''ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం''' ఒక సందేశాత్మకమైన [[తెలుగు సినిమా పాట]]. దీనిని [[అనుబంధం (సినిమా)]] (1984) కోసం [[ఆచార్య ఆత్రేయ]] రచించగా [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] గానం చేశారు. [[చక్రవర్తి]] సుమనోహరమైన సంగీతాన్ని అందించారు. ఈ పాటలో [[అక్కినేని నాగేశ్వరరావు]] మరియు, [[ప్రభాకర రెడ్డి]] నటించారు.
 
==సంక్షిప్తంగా పాట==
పంక్తి 43:
 
==సాహిత్యం-అనుబంధాలు==
ఈ పాట ఇద్దరు చిన్ననాటి స్నేహితులు కలిసి పాడుకుంటారు. ఒకరు తనబాధల్ని చెప్పుకొంటుండగా మరొకరు తనను ఓదార్చుతారు. మారిపోతున్న కాలాన్ని దిగజారిపోతున్న అనుబంధాల్ని వారి చిన్ననాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకొంటారు. పాటలాగా కాకుండా హృదయాన్ని తాకుతూ ప్రవహిస్తున్న నదిలా సాగుతుంది ఈ గీతం. ఇందులో బాలు గానం మరియు, చక్రవర్తి సంగీతం అద్భుతం.
 
==బయటి లింకులు==
పంక్తి 49:
 
[[వర్గం:తెలుగు సినిమా పాటలు]]
[[వర్గం: ఆత్రేయ రచించిన పాటలు]]
[[వర్గం:చక్రవర్తి సంగీతం కూర్చిన పాటలు]]
[[వర్గం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు]]