ఆపరేషన్ పోలో: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,, ) → )
పంక్తి 13:
రాష్ట్రానికి చెందిన అధిక శాతం ప్రజలు భారతదేశంలో కలిసిపోవాలని ఉద్యమం మొదలుపెట్టారు. [[స్వామి రామానంద తీర్థ]] నాయకత్వంలో కాంగ్రెసు నాయకులు ఉద్యమంలో పాలుపంచుకునారు. రాష్ట్ర కాంగ్రెసును [[నిజాము]] నిషేధించడం చేత, ఈ నాయకులు విజయవాడ, బొంబాయి వంటి ప్రదేశాల నుండి ఉద్యమాన్ని నడిపించారు. రజాకార్ల దాడులను ఎదుర్కోడానికి కమ్యూనిస్టులు గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేసారు.
 
భారత ప్రభుత్వానికి, నిజాముకు మధ్య జరిగిన అన్ని చర్చలూ విఫలమయ్యాయి. [[భారత దేశము|భారత దేశంలో]] విలీనానికి నిజాము అంగీకరించలేదు. మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ మరియు, రాజాకార్ల కార్య కలాపాలు శాంతికి, సామరస్యానికి భంగకరంగా తయారయ్యాయి. వాస్తవ పరిస్థితిని నిజాముకు అర్ధమయ్యేలా చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించి, [[1947]] [[నవంబర్‌ 29]]న యథాతథ స్థితి ఒప్పందం కుదిరింది. 1947 [[ఆగష్టు 15]]కు పూర్వపు పరిస్థితికి ఒక సంవత్సరం పాటు కట్టుబడి ఉండాలనేది ఈ ఒప్పంద సారాంశం. ఒప్పందంలో భాగంగా హైదరాబాదులో భారత్ తరపున ఏజంట్ జనరల్‌గా కె.ఎం.మున్షీ నియమితుడయ్యాడు. విదేశాల్లో ఆయుధాలు కొనుగోలు చేసి, హైదరాబాదుకు దొంగతనంగా తరలించే సమయం పొందడమే ఈ ఒప్పందంతో నిజాము ఉద్దేశం. ఈలోగా పరిస్థితిని [[ఐక్యరాజ్యసమితి]] యొక్క [[భద్రతా సమితి]]కి నివేదించడానికి నిజాము ఒక బృందాన్ని పంపించాడు.
 
1948 [[ఆగష్టు 9]] న ''టైంస్‌ ఆఫ్‌ లండన్‌''లో వచ్చిన వార్త ప్రకారం హైదరాబాదు 40,000 సైన్యాన్ని, ఆయుధాలను సమకూర్చుకుంది. హైదరాబాదు ప్రధాన మంత్రి లాయిక్‌ ఆలీ ఇలా అన్నాడు '''భారత ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి లక్ష మందితో సైన్యం సిద్ధంగా ఉంది, బొంబాయిపై బాంబులు వెయ్యడానికి సౌదీ అరేబియా కూడా సిద్ధంగా ఉంది '''
పంక్తి 35:
* [http://narendralutherarchives.blogspot.com/2006/12/nizam-and-radio.html "ఆపురేషన్ పోలో" గురించి నరేంద్ర లూథర్ బ్లాగు]
* [http://www.hindu.com/2004/09/17/stories/2004091706840400.htm లొంగుబాటు తరువాత సర్దార్ పటేల్‌తో 7వ నిజాం విత్రం]
* [http://www.frontline.in/static/html/fl1805/18051140.htm సుందర్ లాల్ రిపోర్టులో భాగాలు] (ఈ వ్యాసం చర్చా పేజీలో రిపోర్టు ఆంగ్లంలో కాపీ చేయబడింది)
* [http://www.frontline.in/static/html/fl1805/18051130.htm తెలియరాని ఊచకోత - ఎ.జి. నూరాని]
* [http://ags.ou.edu/~bwallach/documents/In%20the%20Nizam.pdf నిజామ్ పాలనలో]
"https://te.wikipedia.org/wiki/ఆపరేషన్_పోలో" నుండి వెలికితీశారు