రాజా హరిశ్చంద్ర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

5 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 27:
 
==కథ==
సత్యసంధుడైన హరిశ్చంద్రుడి చుట్టూ తిరిగే ఈ కథ, తన రాజ్యం, తన కుటుంబం పోగొట్టుకొని, విశ్వామిత్రుడికిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి, హరిశ్చంద్రుడు పడే తపన మరియు, యాతన వర్ణించే చిత్రం.
 
==నిర్మాణం==
ఫాల్కే, [[రాజా రవివర్మ]] చిత్రాలచే ప్రభావితుడై నిర్మించిన సినిమా. ఇందులో పనిచేసినవాళ్ళంతా పురుషులే. స్త్రీపాత్రలకు కూడా పురుషులే పోషించారు. ఆ కాలంలో సినిమాలంటే చాలా తక్కువగా మరియు, ఏహ్యంగా చూసేవారు. అందులోనూ నటీనటులను ఇంకా ఈసడించుకునే కాలం. స్త్రీలెవరూ ఈ సినిమాలో పని చేయడానికి రాలేదు.<ref name=red>[http://www.rediff.com/entertai/2001/dec/15jha.htm 10 pre-release big ones] Subhash k. Jha, ''[[Rediff.com]]''.</ref> ఈ సినిమా దాదాపు 40 నిముషాలపాటు నడిచే నిడివి గలది.<ref name=edu>[http://asia.msu.edu/southasia/india/culture/cinema.html The Beginning: The Silent Movie Era] {{Webarchive|url=https://web.archive.org/web/20071022190906/http://asia.msu.edu/southasia/india/culture/cinema.html |date=2007-10-22 }} Asia Studies, ''[[University of Berkeley]]''.</ref>
 
2008 లో, 'హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ' అనే సినిమా, రాజా హరిశ్చంద్ర సినిమా నిర్మాణానికి మూలం చేసుకుని నిర్మింపబడినది. ఆ కాలంలో సినిమాలంటేనే ఒక జాడ్యంలా చూసేవారు. "సినిమాలో నటుస్తున్నారని చెప్పకండి, హరిశ్చంద్ర ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని చెప్పండి" అని ఫాల్కే తన నటవర్గానికి నచ్చజెప్పాడు.<ref>[http://bignews.big927fm.com/big_news_detail.asp?nid=24564&catid=2&subcatid=2&selcity=33 Plan to showcase making of India's 1st film] {{Webarchive|url=https://web.archive.org/web/20090825200951/http://bignews.big927fm.com/big_news_detail.asp?nid=24564&catid=2&subcatid=2&selcity=33 |date=2009-08-25 }} bignews.big927fm.com</ref>
పంక్తి 40:
[[Image:Publicity poster for film, Raja Harishchandra (1913).jpg|right|200px|thumb|పబ్లిసిటీ పోస్టరు. కొరోనరీ హాల్, గిర్‌గావ్, ముంబాయిలో ప్రదర్శించారు.]]
 
==సినిమా ప్రింటులు మరియు, నిడివి==
నిజానికి దీని నిడివి నాలుగు రీళ్ళు, కానీ [[:en:National Film Archive of India|జాతీయ సినిమా భద్రాలయం]] పుణే లో దీని మొదటి మరియు, ఆఖరి రీళ్ళు గలవు. కొందరు సినిమా చరిత్రకారుల ప్రకారం ఈ భద్రపరచబడిన రీళ్ళు 1917 లో ఇదే పేరుతో నిర్మించిన చిత్రానికి చెందినవి.<ref>[http://nfaipune.nic.in/raja_harishchandra.htm Raja Harishchandra] {{Webarchive|url=https://web.archive.org/web/20171126134259/http://nfaipune.nic.in/raja_harishchandra.htm |date=2017-11-26 }} ''[[National Film Archive of India]]''.</ref><ref>[http://www.filmthreat.com/index.php?section=features&Id=1444 Raja Harishchandra" (1913)] www.filmthreat.com.</ref>
 
==నటవర్గం==