ఆయతొల్లాహ్ ఖొమైనీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: సెప్టెంబరు 24, 1902 → 1902 సెప్టెంబరు 24 (2), → , , → ,, ) → )
 
పంక్తి 19:
}}
 
సయ్యిద్ ఆయతొల్లాహ్ '''రూహోల్లా ముసావీ ఖొమెయినీ''' (పర్షియన్: {{audio|Khomeini.ogg|روح الله موسوی خمینی }}) ( 1902 సెప్టెంబరు 24, 1902<ref name="birth1">{{harvnb|DeFronzo|2007|p=286}}. "born September 24, 1902..."</ref><ref name="birth2">{{harvnb|Karsh|2007|p=220}}. "Born on September 24, 1902, into a devout small-town family, Khomeini..."</ref> – 1989 జూన్ 3, 1989) [[ఇరాన్|ఇరానీ]] మతనాయకుడు మరియు, పండితుడు, రాజకీయనాయకుడు. 1979లో చివరి ఇరాన్ యొక్క షా (రాజు) అయిన మొహమ్మద్ రెజా పహ్లావీని పాలనను కూలదోయటానికి దారితీసిన ఇరాన్ విప్లవం యొక్క నాయకుడు. విప్లవం తర్వాత జాతీయ రెఫరెండం తర్వాత ఖొమెయినీ దేశానికి అధినేత అయ్యాడు. ఈ పదవి రాజ్యంగపరంగా ఆజన్మాంతము దేశంలో అత్యున్నత రాజకీయ, మత నాయకుడిగా కొనసాగే హక్కు కల్పించడానికి సృష్టించబడింది.
 
ఇతనికి హుజ్జతుల్ ఇస్లాం, లేదా హుజ్జతుల్లా అనికూడా సంబోధిస్తారు.
"https://te.wikipedia.org/wiki/ఆయతొల్లాహ్_ఖొమైనీ" నుండి వెలికితీశారు