ఆర్ద్రత: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
చి →top: clean up, replaced: మరియు → ,, typos fixed: వంను → వాన్ని , , → , |
||
పంక్తి 1:
[[File:Cloud forest mount kinabalu.jpg|thumb|తేమ అలుముకున్న ప్రాంతం]]
[[Image:Umidaderelativa.jpg|thumb|[[ఆర్ద్రతామాపకం]]]]
'''ఆర్ద్రత''' ('''Humidity''' - '''హ్యూమిడిటీ''') అనగా గాలిలోని నీటి [[ఆవిరి]] పరిమాణం. ఈ నీటి ఆవిరి నీటి యొక్క వాయు స్థితిలో ఉంటుంది
ఆర్ద్రత రెండు విధాలు: 1. పరమ ఆర్ద్రత 2. సాపేక్ష ఆర్ద్రత. నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద గాలిలో ఉండే తేమను పరమ ఆర్ద్రత అంటారు. ప్రస్తుత ఉష్ణోగ్రత వద్ద గాలిలో ఉండే తేమను సంతృప్తీకరణం చేయడానికి కావలసిన తేమ శాతాన్ని సాపేక్ష ఆర్ద్రత అంటారు.
|