రాజ్యలక్ష్మి (నటి): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →బయటి లింకులు: AWB ద్వారా వర్గాల మార్పు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 17:
'''రాజ్యలక్ష్మి''' తెలుగు సినిమా నటీమణి. ఈమె [[శంకరాభరణం]] సినిమాతో వెలుగులోనికి వచ్చిన తార.
==నేపధ్యము==
[[గుంటూరు జిల్లా]] తెనాలి లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తల్లి రంగస్థల కళాకారిణి.1979 లో పదవ తరగతి చదువుతున్నపుడు దర్శకుడు [[కె. విశ్వనాధ్]] గారు [[శంకరాభరణం]] సినిమాలో నాయిక కోసం వెతుకుతున్నారని తెలిసి తల్లితో పాటు [[చెన్నై]] వెళ్ళి ఆయనను కలిసింది. తన చిత్రం లోని శారద పాత్ర కోసం ఆయన ఈమెను ఎంచుకున్నారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించాక [[తమిళ భాష|తమిళం]], [[కన్నడ భాష|కన్నడ]], [[మలయాళ భాష|మలయాళం]]
==వివాహము==
ఒక వేడుకలో పరిచయమైన [[చెన్నై]]కు చెందిన వ్యాపారవేత్తను 1990 లో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ళి తర్వాత [[సింగపూర్]] వెళ్ళి అక్కడ కొద్ది రోజులు గడిపింది. అక్కడే వీరికి ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. 2004 లో వీరు తిరిగి [[చెన్నై]] వచ్చారు. తర్వాత పలు చిత్రాలు
==నటించిన సినిమాలు==
|