రాతి ఉప్పు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 33:
| other = salty flavor
}}
[[రాతి ఉప్పు]] (Rock salt) ఒక [[ఉప్పు]] ఖనిజము. ఈ రకమైన ఉప్పు గనులు [[అమెరికా]] మరియు, [[కెనడా]] దేశాలలో విస్తారంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో రాతి ఉప్పు గనులనుండి కూడా దీన్ని తయారుచేస్తారు. 2002 సంవత్సరంలో, ప్రపంచ ఉప్పు ఉత్పాదకత 210 మిలియన్ మెట్రిక్ టన్నులు, అందులో మొదటి ఐదు స్థానాలలో అమెరికా (40.3 మిలియన్ టన్నులు), చైనా (32.9), జర్మనీ (17.7), భారతదేశం (14.5), మరియు కెనడా (12.3) ఉన్నాయి. [1]. ప్రపంచములొ అతి పెద్ద ఉప్పు నేల [[బొలీవియా దేశం]]లొ ఉన్నది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/రాతి_ఉప్పు" నుండి వెలికితీశారు