రాధ (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 13:
| awards = కళైమామణి, సినిమా ఎక్స్‌ప్రెస్, ఫిల్మ్ క్రిటిక్స్
}}
'''రాధ'''గా తన సినీ పేరుతో ప్రసిద్ధి చెందిన '''ఉదయ చంద్రిక''' ([[మళయాళం]]"രാധ); జ. [[జూన్ 3]], [[1966]]) భారతీయ సినీనటి<ref>[http://timesofindia.indiatimes.com/entertainment/regional/tamil/news-interviews/Wish-Radha-Nair-on-her-birthday/articleshow/20405158.cms?referral=PM టైమ్స్ ఆఫ్ ఇండియాలొ ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలిపే ఆర్టికల్]</ref> [[తెలుగు సినిమా|తెలుగు]] మరియు, [[తమిళ సినిమా|తమిళ]] చలన చిత్ర్ర్ర్రరంగములలో 80వ దశకములోని ప్రసిద్ధి చెందిన రాధ దక్షిణాది [[భాషలు|భాషల]]<nowiki/>లో 250కు పైగా సినిమాలలో నటించింది. ఈమె అక్క [[అంబిక]] కూడా సినిమా నటే.
 
రాధ, [[భారతీరాజా]] సినిమా అళైగళ్ ఓయివత్తిళ్లైతో చిత్రరంగ ప్రవేశము చేసినది. 1980వ దశకములో అగ్రతారగా ఎదిగి ఆనాటి దక్షిణ భారత సినిమా రంగములోని అగ్ర నటులందరితో కలసి నటించింది. ఈమె [[రజినీకాంత్]]తో రాజాధిరాజా చిత్రములో, [[కమలహాసన్]]తో ఒరు ఖైదీయిన్ డైరీలో నటించింది. [[శివాజీ గణేషన్]] సరసన నటించిన ముదళ్ మరియాదై చిత్రములో ఈమె [[నటన]] అత్యంత ప్రశంసలు అందుకొన్నది.
"https://te.wikipedia.org/wiki/రాధ_(నటి)" నుండి వెలికితీశారు