22,251
edits
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ల్లొ → ల్లో , తో → తో , యూరప్ → ఐరోపా, స్తితి → స using AWB) |
చి (clean up, replaced: మరియు → , (2), typos fixed: తమిల → తమిళ, , → , (2)) |
||
}}
[[File:Piccuka male.JPG|thumb|left|ఊర పిచ్చుక (మగది) / వనస్థలిపురంలో తీసిన చిత్రము]]
'''ఇంటి పిచ్చుక ''' (శాస్త్రీయ నామం: ''Passer domesticus'') అనునది పాసరిడే కుటుంబానికి చెందిన పక్షి. ఇది ప్రపంచంలో అనేక ప్రాంతములలో ఉండే పక్షి. దీని పొడవు {{convert|16|cm|in|abbr=on}}
పిచ్చుక చిన్నదే అయినా దీన్ని బ్రతికించుకోవాలి “ పిచుకంతలేవు. ఎందుకురా అలా ఎగురుతావు?” అనేది పల్లెటూరి జీవనంలో ఊతపదం మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పిచ్చుకే పిచ్చుకంతయి పోయింది. కాబట్టి మనం అందరం కలసే పిచ్చుకని బ్రతికించుకోవాలి. పిచ్చుక సాధారణంగా మన ఇళ్లలోనే తిరుగుతాయి. మనుషులమద్య కలివిడిగా తిరుగుతూవుంటాయి. మనలోఒకటిగా కలసి పోతుంది. కాని ఇళ్లు ఇరుకై వాకిలి పెరడు హరించిపోయి చెట్లు కనిపించకుండా పోతూవుంటే ఈ పిచ్చుక ఎక్కడ బ్రతుకుతుందు? బ్రతకడానికే దారి లేకపోతే పెగుతున్న సాంకేతిక విప్లవం వలన పిచ్చుక పూర్తిగా కనుమరుగై భావితరానికి “పిచ్చుక బొమ్మ”ను చూపించి ఈ పిచ్చుక అనే పక్షి మన ఇళ్లలోనే తిరిగేదని చెప్పల్సిన పరిస్థితి రాకుండా, వున్న పిచ్చుకలునైనా బ్రతికించుకుందాం. దీనికి అందరూ సహకరించాలి. ముఖ్యంగా పిచ్చుకలు హరించుకు పోవడానికి కారణాలు:
==ప్రపంచ దేశాలలో పిచ్చుకలు==
సాధారణంగా పిచ్చుకలు మనదేశంలోనే కాకుండా ఆశియా, ఆఫ్రికా ఐరోపా ఖండాల్లో కూడా కనిపించుతున్నాయి. భారతదేశంలో కర్ణాటకా, గుజరాత్, మహారాష్ట్ర,
==ప్రపంచ పిచ్చుకల దినోత్సవం==
ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటారు.
|