ఇది మంచి సమయము రారా (పాట): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''ఇది మంచి సమయము రారా''' తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మహిళ ఇతరులకు పాడిన తొలి నేపథ్యగీతం. ఈ పాటను అలనాటి నటి మరియు, గాయని అయిన [[బెజవాడ రాజరత్నం]] [[భక్త పోతన (1942 సినిమా)|భక్త పోతన (1942)]] చిత్రంలో రాజనర్తకి భోగిని పాత్రధారిణి అయిన సామ్రాజ్యం అనే నటీమణికి పాడారు. ఈ పాటను అలనాటి ప్రముఖ రచయిత [[సముద్రాల రాఘవాచార్య]] రచించారు. దీనికి ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు అయిన [[చిత్తూరు నాగయ్య]] సంగీతం అందించారు.
 
==విశేషాలు==
పంక్తి 18:
 
చలమేల జేసేవౌరా
 
 
నిన్నెకోరి నీకై నిలచితిరా
Line 27 ⟶ 26:
 
మనకిది మంచి సమయము రారా
 
 
లేదా కనికరమింతైనా లేదా
 
ఈ మేను నీదే కాదా వాదా
 
 
ఓరి! ఎంతో నెమ్మది నిను కోరి
Line 41 ⟶ 38:
 
ఫలమేమిక నిను దూరీ
 
 
రారా సామి రారా నను కౌగిటిని గైకోరా
Line 56 ⟶ 52:
==లింకులు==
*[http://www.youtube.com/watch?v=quo03MhYAVI యూట్యూబ్‌లో "ఇది మంచి సమయము రారా" పాట వీడియో]
 
 
[[వర్గం:తెలుగు సినిమా పాటలు]]
[[వర్గం: సముద్రాల రాఘవాచార్య రచించిన పాటలు]]