ఇన్‌స్క్రిప్టు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → ,, typos fixed: లో → లో , , → ,, ) → )
పంక్తి 3:
QWERTY కీ బోర్డుతో దీనిని వాడవచ్చు. ఎడమవైపున ఇంగ్లీషు అక్షరాలు కుడివైపున ఇన్‌స్క్రిప్టు అక్షరాలు గల ఓవర్ లే వాడాలి.
{{clear}}
[[విండోస్ 7]]లో మరియు, [[ఉబుంటు]] లలో సాధారణంగా Left ALT+Shift ని QWERTY నుండి ఇన్‌స్క్రిప్టు లోకి మారటానికి Toggle కీగా వాడతారు. తాత్కాలికముగా ఒక ఇన్‌స్క్రిప్టుఅక్షరము టైపు చేయటానికి ALT+SPACE (IBM enhanced keyboard) లేక SYS-REQ (PC-AT 88 key keyboard) వాడతారు.<br />
<br />
అన్ని భారతీయ భాషలని విశ్లేషించి, ఒకేలా వుండేలా ప్రామాణీకరించారు. దీనిలో ఎడమవైపు అచ్చులు కుడివైపు హల్లులు ఉన్నాయి. అచ్చులకీ లలో గుణింతాలు మామూలుగాను, షిఫ్ట్ తో అచ్చులుగాను వస్తాయి. హ్రస్వ అచ్చులు ప్రధాన వరుసలో, దీర్ఘ అచ్చులు పై వరుసలో ఉన్నాయి. 'd' కు మామూలుగా హలాంత్ (్ : న కార పొల్లు) వస్తుంది. దీనిని సంయుక్త అక్షరాలకు వాడతారు.
పంక్తి 43:
*[[వికీపీడియా:విండోస్ 10 తెలుగు కీ బోర్డు ఎంపిక]]
*[[వికీపీడియా:విండోసు XP]]
*[[వికీపీడియా:Configuring on Linux |లైనక్సు ఉపయోగించి తెలుగు లోతెలుగులో టైపు చేయడం]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఇన్‌స్క్రిప్టు" నుండి వెలికితీశారు