ఇరుపు జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

+జోగ్ జలపాతం లింకు
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: → , , → , (2)
పంక్తి 19:
 
==చరిత్ర==
పురాణాల ప్రకారం రాముడు మరియు, లక్ష్మణుడు సీత కోసం అడవిలో వెతుకుతున్నపుడు బ్రహ్మగిరి శ్రేణి నుంచి వెళ్లారని, అదేసమయంలో రాముడు తనకు తాగునీరు తీసుకురావాలని లక్ష్మణుడిని కోరినప్పుడు, లక్ష్మణుడు బ్రహ్మగిరి కొండల్లోకి బాణం వేసి లక్ష్మణ తీర్థ నదిగా తీసుకువచ్చాడు. ఈ పురాణం కారణంగా, ఈ జలపాతం పాపాలను శుభ్రపరిచే శక్తిని కలిగి ఉందని నమ్ముతారు మరియు, శివరాత్రి రోజున వేలాది మంది భక్తులు దీనిని సందర్శిస్తారు.<ref name="CoorgHillStation">[http://www.hillstationsinindia.com/south-india-hill-stations/coorg.html Coorg Hill Station]</ref>
 
==మరిన్ని విశేషాలు==
ఈ జలపాతం మంచినీటి జలపాతం. ఈ జలపాతాన్ని లక్ష్మణ తీర్థ జలపాతం అని కూడా పిలుస్తారు, ఈ జలపాతం నుండి ప్రారంభమయ్యే కావేరి ఉపనది అయిన లక్ష్మణ తీర్థ నది ఇక్కడినుండే ప్రవహిస్తుంది. అందుకే ఈ జలపాతాన్ని లక్ష్మణ తీర్థ జలపాతం అని పిలుస్తారు. ఈ జలపాతం నుంచి నడక మార్గాన దక్షిణ కొడగు మీదుగా వెళ్లితే బ్రహ్మగిరి శిఖరానికి చేరుకోవచ్చు. ఈ జలపాతం పర్యాటక ఆకర్షణే కాకుండా ఇక్కడ పురాతన శివాలయం అయినటువంటి రామేశ్వర ఆలయం లక్ష్మణ తీర్థ నది ఒడ్డున ఉంది. ఈ ఆలయంలో శివరాత్రి పండుగ రోజు ఉత్సవాలు జరుగుతాయి.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ఇరుపు_జలపాతం" నుండి వెలికితీశారు