ఈశావాస్యోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q1025128
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: పూర్ణమి → పూర్ణిమ (2), , → , (3)
పంక్తి 5:

ఈశావాస్య ఉపనిషత్తు క్రింది శాంతి మంత్రముతో ప్రారంభము అవుతుంది.

'''ఓం పూర్ణమదః పూర్ణమిదంపూర్ణిమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే'''
'''పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే'''

'''ఓం శాంతిః శాంతిః శాంతిః'''

దేవుడు పరిపూర్ణుడు. ఇది (ఈ [[ప్రపంచం]]) పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన భగవంతుడి నుండే పరిపూర్ణమైన [[ప్రపంచము|ప్రపంచం]] పుట్టింది. పరిపూర్ణం నుండి పరిపూర్ణాన్ని తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది.
పంక్తి 68:
'''తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః'''

అర్థం: '''అది చలిస్తుంది మరియు, చలించదు. దూరంగా ఉంటుంది మరియు, చాలా దగ్గరగా ఉంటుంది. అది అన్నిటి లోపలా మరియు, బయట కూడా ఉంటుంది'''.

వివరణ: ఈ శ్లోకంలో కూడా ముందటి శ్లోకంలో లాగా వ్యతిరేకాలే కనిపిస్తున్నాయి. ముందు శ్లోకంలో చెప్పుకున్నట్లుగా ఆత్మ ఇంద్రియాలకు అందదు.
పంక్తి 189:
==శాంతి మంత్రం:==

'''ఓం పూర్ణమదః పూర్ణమిదంపూర్ణిమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే'''

'''పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే'''

"https://te.wikipedia.org/wiki/ఈశావాస్యోపనిషత్తు" నుండి వెలికితీశారు