రామస్వామి వెంకట్రామన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారత స్వాతంత్ర్య సమర యోధులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎జననం: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 22:
 
== జననం ==
వెంకట్రామన్ [[తంజావూరు జిల్లా]] లోని రాజామాదం అన్న గ్రామంలో [[డిసెంబర్ 4]], [[1910]] వ తేదీన జన్మించాడు. [[1984]] నుండి కేంద్ర ఆర్థిక మరియు, రక్షణ మంత్రిగా పనిచేసిన వెంకట్రామన్ [[1984]] నుండి [[1987]] వరకూ భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసాడు. రాష్ట్రపతిగా వెంకట్రామన్ పదవీకాలం [[జూలై 25]], [[1987]] నుండి [[జూలై 25]], [[1992]] వరకూ. వెంకట్రామన్ రచనల్లో ప్రసిద్ధి చెందినది "మై ప్రెసిడెన్సియల్ ఇయర్స్".
 
== మరణం ==