ఉష్ణోగ్రత: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎ఉష్ణోగ్రత కొలమానాలు: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 11:
* (1) పరమ కనిష్ఠ ఉష్ణోగ్రత స్థానం (absolute zero point) నుండి త్రిపుట బిందువు స్థానం వరకు ఉన్న మేరని సరిగ్గా (ఉరమరికలు లేకుండా) 273.16 భాగాలు చెయ్యవచ్చు.
* (2) కెల్విన్‌ కొలమానంలో ఒక డిగ్రీ వ్యత్యాసం ఎంత మేర ఆక్రమిస్తుందో సెల్సియస్‌ కొలమానం లోనూ సరిగ్గా అంతే మేర ఆక్రమిస్తుంది. మరొక విధంగా చెప్పాలంటే ఒక పదార్థం ఉష్ణోగ్రత ఒక డిగ్రీ కెల్విన్ పెరినప్పుడు సెల్సియస్‌ కొలమానంలో కూడా ఒక డిగ్రీ పెరిగినట్లే నమోదు అవుతుంది.
* (3) రెండు మానాలలోనూ ఉన్న 'సున్న' డిగ్రీలు సరిగ్గా 273.15 కెల్విన్‌లు దూరంలో ఉంటాయి. (0 K = −273.15 °C మరియు, 273.16 K = 0.01 °C).
 
ఈ మూడు లక్షణాల వల్ల ఒక కొలమానం నుండి మరొక కొలమానం లోకి మార్చం నిర్ద్వందంగా జరుగుతుంది, తేలిక అవుతుంది.
"https://te.wikipedia.org/wiki/ఉష్ణోగ్రత" నుండి వెలికితీశారు