రిషి వ్యాలీ పాఠశాల: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విధ్యా → విద్యా (3), భోధన → బోధన, కలవు. → ఉన్నాయి., ( → ( using AWB
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''రిషి వ్యాలి''' లేదా ''ఋషి వ్యాలి'', అర్థం "ఋషి కొండవాలు". ఇది ఒక ఆశ్రమ పాఠశాల, దీనిని [[జిడ్డు క్రిష్ణమూర్తి]] స్థాపించారు. జిడ్డు క్రిష్ణమూర్తి' నవయుగ ఋషిగా ప్రసిధ్ధి. ఈ ఆశ్రమపాఠశాల కొండవాలు (ఆంగ్లంలో 'వ్యాలీ') ప్రాంతంలో ఉన్నందున, నవయుగ 'ఋషి' స్థాపించినందున, ఈ ప్రాంతానికి "ఋషివ్యాలీ" లేదా ''ఋషి వ్యాలి'' అనేపేరు సార్థకమయింది. ఈ ఋషి వ్యాలి, [[మదనపల్లె]] పట్టణానికి 16 కి.మీ. దూరంలో, మదనపల్లె [[కదిరి]] మార్గంలో యున్నది. ప్రధాన రహదారి నుండి, 5 కి.మీ. లోభాగాన ఈపాఠశాల గలదు. [[హార్సిలీ హిల్స్]] నుండి, ఈ లోయప్రాంతం సుందరంగా కనిపిస్తుంది. బాహుదా కాలువ పుట్టుక స్థానం, హార్శిలీ హిల్స్ మరియు, ఈ ఋషివ్యాలీ ప్రాంతాలే.
 
==ఆశ్రమ పాఠశాల==
జిడ్డు కృష్ణమూర్తిగారు స్థాపించిన విశ్వప్రసిధ్ధి చెందిన పాఠశాల. ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు విడిది మరియు, భోజన సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులకు విద్యతోపాటు శారీరిక, మానసిక వికాసం కలిగే విధంగా విద్యాబోధన జరుగుతుంది.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/రిషి_వ్యాలీ_పాఠశాల" నుండి వెలికితీశారు