రుక్మిణీదేవి అరండేల్: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 4:
 
== జననం ==
[[బొమ్మ:Rukmini Annie.jpg|thumb|అనీబీసెంట్‍తో రుక్మిణీదేవి మరియు, ఆమె భర్త జార్జ్ అరండేల్]]
ఈమె [[1904]]వ సంవత్సరం, [[ఫిబ్రవరి 29]]వ తారీఖున నీలకంఠశాస్త్రి, శేషమ్మ దంపతులకు [[తమిళనాడు]]లో ఉన్న [[మదురై]]లో జన్మించింది. కళలయందు కల ఆసక్తి వలన పెద్దలు నిర్ణయించిన బాల్య వివాహాన్ని చేసుకోవడానికి నిరాకరించింది. ఆతరువాత [[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీతాన్ని]] అభ్యసించడం ఆరంభించింది. తన ఏడవ సంవత్సరంలో తండ్రి పని చేసే [[దివ్యజ్ఞాన సమాజం]] (థియాసాఫికల్ సొసైటీ) లో చేరింది.
 
పంక్తి 23:
 
==రాజ్యసభలో==
[[1952]] ఏప్రిల్‌లో రుక్మిణీదేవి [[రాజ్యసభ]] సభ్యురాలిగా నియమితురాలైంది. ఈమె రెండు పర్యాయములు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసింది. జంతు సంక్షేమం కోసం పాటుపడిన రుక్మిణీదేవి రాజ్యసభలో ఉన్న సమయంలో జంతువులపై కౄరత్వ నిరోధ బిల్లు (1960) తీసుకురావటంలోను, జంతు సంక్షేమ బోర్డు స్థాపనలోనూ గణనీయమైన పాత్ర పోషించింది. రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెడుతూ ఈమె చేసిన ప్రసంగం సభను కదిలించింది. ఆ ప్రసంగం విని చలించిన అప్పటి ప్రధాని [[జవహర్ లాల్ నెహ్రూ]], ఆమె అభిప్రాయాలతో ఏకీభవించి, 'ఈ విషయమై ప్రభుత్వమే ఒక పరిపూర్ణ చట్టం చేస్తుందని హామీ ఇచ్చి, ఆమె ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకోమ'ని కోరాడు.<ref>http://rajyasabha.gov.in/publ/golden_jubi/nominated%20.htm {{Webarchive|url=https://web.archive.org/web/20070927182249/http://rajyasabha.gov.in/publ/golden_jubi/nominated%20.htm |date=2007-09-27 }} సేకరించిన తేదీ: [[ఆగష్టు 8]], [[2007]]</ref> రుక్మిణీదేవి తీసుకున్న ఈ చొరవే, ఆ తరువాత ప్రభుత్వం నిరోధ చట్టం చేయటానికి దారితీసింది. రుక్మిణీదేవి జంతు సంక్షేమం కొరకై అనేక జీవకారుణ్య మరియు, మానవతావాద సంస్థలతో పనిచేసింది.
 
== బిరుదులు ==