"రెడ్ హ్యాట్ ఎంటర్‌ప్రైజ్ లినక్స్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో "మరియు" ల తొలగింపు
చి (Arjunaraoc (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2704922 ను రద్దు చేసారు)
ట్యాగు: రద్దుచెయ్యి
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
| developer = [[రెడ్ హ్యాట్]], ఇంక్.
| family = [[యునిక్స్-వంటిది]] ([[రెడ్ హ్యాట్ లినక్స్]] ఆధారితం/[[ఫెడోరా (నిర్వాహక వ్యవస్థ)|ఫెడోరా]])
| source_model = [[ఉచిత మరియు, స్వేచ్ఛా మూల సాప్ఠువేర్]] (కొన్ని మినహాయింపులతో)
| released = {{start date|2003|03|31}}
| latest_release_version = 6.5
| marketing_target = [[వ్యాపారం|వాణిజ్య]] విపణి ([[మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్|మెయిన్ ఫ్రేమ్స్]], [[సెర్వర్ (సంఘణనం)|సేవకాలు]], [[సూపర్ కంప్యూటర్]] తో కలుపుకుని)
| kernel_type = [[మోనోలిథిక్ కెర్నల్|మోనోలిథిక్]] ([[లినక్స్ కెర్నల్|లినక్స్]])
| license = పలు స్వేచ్ఛా సాఫ్టువేర్ లైసెన్సులు, మరియు యాజమాన్యితాలు [[బైనరీ బ్లాబ్స్]].
| language = బహుళబాషలు
| ui = [[గ్నోమ్]]
}}
 
రెడ్ హ్యాట్ ఎంటర్‌ప్రైజ్ లినక్స్ అనునది వాణిజ్య విపణి కొరకు రెడ్ హ్యాట్ సంస్థచే అభివృద్ధి చేయబడిన ఒక లినక్స్ ఆధారిత నిర్వాహక వ్యవస్థ. సేవక రూపాంతరాలయిన x86, x86-64, ఇటానియమ్, పవర్ పీసీ, ఐబీయం సిస్టం జడ్ కోసమూ మరియు, డెస్కుటాప్ రూపాంతరాలయిన x86 మరియు, x86-64 కోసం రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ విడుదల చేయబడింది. రెడ్ హ్యాట్ అధికారిక తోడ్పాటు, శిక్షణ మరియు, రెడ్ హ్యాట్ ధృవీకరణ కార్యక్రమ కేంద్రాలు అన్నీ రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ తోనే ముడిపడివున్నాయి. అధికారికంగా రెడ్ హ్యాట్ పేర్కొనబడనప్పటికీ, ఇది తరుచూ RHEL గా పిలవబడుతుంది.
 
నిజానికి రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ యొక్క మొదటి రూపాంతరము అయిన "రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ అడ్వాన్స్డ్ సెర్వర్" పేరుతో విపణిలోకి రావడంతో మొదట్లో అదే పేరుతో(రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్సు) పిలవబడేది. 2003లో రెడ్ హ్యాట్ మరళా రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ అడ్వాన్స్డ్ సెర్వర్ పేరును రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ ఏయస్ గా మార్చి మరో రెండు రూపాలను జోడించింది, రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ ఈయస్, రెడ్ హ్యాట్ లినక్స్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ డబ్యూయస్.
 
==రూపాంతరాలు==
డెస్కుటాప్ మరియు, సేవక రూపాంతరాలలో "విద్యవిషయక" సంచికలు కూడా ఉన్నాయి. ఇవి పాఠషాలలకు మరియు, విద్యార్థులకు తక్కువ ధరకే అందించేవారు ఇంకా రెడ్ హ్యాట్ సాంకేతిక తోడ్పాటు ఐచ్చికంగా అదనం. వినియోగదారులు పరిచయాలు జాల తోడ్పాటు ఆధారంతో వేరేగా కొనుగోలు చేయవచ్చు.
 
ES, AS మరియు, WS అంటే "ప్రారంభ-స్థాయి సేవకం", "ఉన్నత-స్థాయి సేవకం", "కార్య క్షేత్రం". ఇందులో ఎంట్రీ లెవెల్ సేవకం ఉత్పత్తిని కంపెనీ యొక్క మూల ఎంటర్ ప్రైజ్ సెర్వర్ ఉత్పత్తి గానూ, అడ్వాన్స్డ్ లెవెల్ సేవకాన్నిమరింత అధునాతన ఉత్పాదనకు గానూ వినియోగించబడతాయి. ఏదిఏమైనప్పటికీ AS,ES మరియు, WS అంటే ఏమిటో రెడ్ హ్యాట్ జాలగూటిలో గానీ అందులోని పత్రీకరణలో గానీ పేర్కొనబడలేదు.
 
రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ 5లో పాత రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ AS/ES/WS/డెస్కుటాప్ లను ప్రతిస్థాపించే కొత్త సంచికలు ఉన్నాయి.
రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ అధునాతన వేదిక (పాత AS)
రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ (పాత ES) (2 సీపీయులకు పరిమితం)
రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ డెస్కుటాప్ విత్ వర్క్ స్టేషను మరియు, మల్టీ-ఓయస్ ఐచ్ఛికం
రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ డెస్కుటాప్ విత్ వర్క్ స్టేషను ఐచ్ఛికం (పాత WS)
రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ డెస్కుటాప్ విత్ మల్టీ-ఓయస్ ఐచ్ఛికం
అంతేకాకుండా రాబోయే విపణుల కోసం రెడ్ హ్యాట్ వారి రెడ్ హ్యాట్ గ్లోబల్ డెస్కుటాప్ ఎడిషన్ ను కూడా ప్రకటించింది.
 
RHEL 4, 3, మరియు ప్రముఖ విడుదలలు నాలుగు రూపాంతరాలలో ఉంది:
 
సంక్లిష్ట మిషన్/ఎంటర్ ప్రైజ్ కంప్యూటర్ వ్యవస్థల కోసం రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2884169" నుండి వెలికితీశారు