రేఖా అండ్ మురళి ఆర్ట్స్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[Image:TeluguFilm KathanayikaMolla.JPG|thumb|right|[[కథానాయిక మొల్ల]] ఈ సంస్థ నిర్మించిన నంది ఉత్తమచిత్రం.]]
'''రేఖా అండ్ మురళి ఆర్ట్స్''' (Rekha and Murali Arts) ప్రముఖ రంగస్థల మరియు, సినిమా నిర్మాణ సంస్థ. దీనికి ముఖ్యమైన అధిపతి ప్రముఖ నటుడు [[పద్మనాభం (నటుడు)|పద్మనాభం]]. వీరి మొదటి చిత్రం 1965లో నిర్మించిన [[దేవత (1965 సినిమా)|దేవత]]. రేఖ వల్లం నరసింహరావు గారి అమ్మాయి మరియు, మురళి పద్మనాభం గారి అబ్బాయి. ఇద్దరి పేర్లు కలిపి ఈ సంస్థ పేరును నిర్ణయించారు.
 
ఈ సంస్థ మొదట నాటక ట్రూపుగా ప్రారంభమైనది. తర్వాత కాలంలో సినీ నిర్మాణంలో ప్రవేశించారు. దీనిలో స్నేహితులు [[వీటూరి]], [[వల్లం నరసింహారావు]], పద్మనాభం గారి తమ్ముడు పురుషోత్తం, సంగీత దర్శకులు [[ఎస్.పి.కోదండపాణి]] దర్శకులు [[కె.హేమాంబరధరరావు]], నటులు పెరుమాళ్ళు, దండు వెంకటరాజు మరియు, కేశవరామ్ లు భావస్వాములు.<ref>{{Cite web |url=http://www.telugucinema.com/c/publish/movieretrospect/SreeSreeSreemaryaadaraamanna_retro_printer.php |title=శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినీ వివరాలలో పద్మనాభం. |website= |access-date=2009-09-18 |archive-url=https://web.archive.org/web/20081025094757/http://www.telugucinema.com/c/publish/movieretrospect/SreeSreeSreemaryaadaraamanna_retro_printer.php |archive-date=2008-10-25 |url-status=dead }}</ref>
 
==నిర్మించిన సినిమాలు==