రేణుకా చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 24:
}}
 
'''రేణుకా చౌదరి''' మాజీ భారత [[పార్లమెంటు]] సభ్యురాలు మరియు, మాజీ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి..<ref name="profile">{{Cite web |url=http://164.100.24.209/newls/Biography.aspx?mpsno=100 |title=Renuka Chowdhury's profile at the Lok Sabha website |website= |access-date=2008-08-01 |archive-url=https://web.archive.org/web/20090615011436/http://164.100.24.209/newls/Biography.aspx?mpsno=100 |archive-date=2009-06-15 |url-status=dead }}</ref>
 
==రాజకీయ జీవితం==
రేణుక [[బెంగుళూరు]] లోని [[m:en:Karnatak University|కర్ణాటక విశ్వవిద్యాలయం]] నుండి పారిశ్రామిక మానసికశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పొందింది. ఈమె 1984లో [[తెలుగుదేశం పార్టీ]]లో చేరి ప్రారంభించింది. ఈమె 1986 నుండి 1998 వరకు రెండు సార్లు [[రాజ్య సభ]] సభ్యురాలుగా పని చేసారు. 1998 సంవత్సరంలో ఈమె [[భారత జాతీయ కాంగ్రెసు]]లో చేరారు. ఈమె 1999 మరియూ 2004 [[లోక్‌సభ]] ఎన్నికలలో [[ఖమ్మం లోకసభ నియోజకవర్గం]] నుండి ఎన్నిక అయ్యారు. [[హెచ్.డి.దేవగౌడ]] ప్రభుత్వంలొ ఈమె కేంద్ర ఆరోగ్య మరియు, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా 1997-98 మధ్యకాలంలో పనిచేసారు. [[మన్మోహన్ సింగ్]] ప్రభుత్వంలో ముందుగా 2004 సంవత్సరంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా, ఆ తరువాత 2006 నుండి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసారూ.<ref name="profile"/> 2009 ఎన్నికలలో [[ఖమ్మం లోకసభ నియోజకవర్గం]] నుండి పోటీ చేసి ప్రత్యర్ది [[నామా నాగేశ్వరరావు]] చేతిలొ సుమారు లక్షా యాభైవేల ఓట్లతొ ఓడిపోయారు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009</ref> ప్రస్తుతం వారు [[రాజ్యసభ సభ్యులు]] గా ఉన్నారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రేణుకా_చౌదరి" నుండి వెలికితీశారు