రోగ నిరోధక వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

60 బైట్లను తీసేసారు ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB తో "మరియు" ల తొలగింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
[[దస్త్రం:Neutrophil with anthrax copy.jpg|thumb|right|250px|A [[scanning electron microscope]] image of a single [[neutrophil]] (yellow), engulfing [[anthrax]] bacteria (orange).]]
 
'''రోగ నిరోధ వ్యవస్థ''' (Immune system or Immunity) జీవుల శరీరానికి రక్షణ వ్యవస్థ (Defence system). దీనిని '''అసంక్రామ్య వ్యవస్థ''' అని కూడా పిలుస్తారు. దీనిలో [[తెల్ల రక్తకణాలు]] (White Blood Cells), ప్రతిదేహాలు (Antibodies) మరియు, కొన్ని చిన్న [[అవయవాలు]] (Organs) కలిసి ఒక బలగంగా పనిచేసి శత్రువులతో నిరంతరం పోరాడుతూ మన శరీరాన్ని రక్షిస్తున్నాయి. మరో విధంగా చెప్పాలంటే హానికర [[సూక్ష్మజీవులు]], వాటి ఉత్పన్నాలకు జీవి చూపే నిరోధకతను అసంక్రామ్యత అంటారు. స్వీయ (Self) మరియు, పర కణాలను (Foreign), ఉత్పన్నాలను గుర్తించడం వాటి మధ్య భేదాన్ని తెలుసుకోవడం కూడా ఈ వ్యవస్థలో భాగం.
 
==రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు ఆయుర్వేద చిట్కాలు==
 
=== ఏకకేంద్రక భక్షక కణాలు ===
* మోనోసైట్లు (Monocytes) మరియు, స్థూలభోజక కణాలు (Macrophages): రక్తంలో ఉండే మోనోసైట్లు మరియు, కణజాలాలలో ఉండే స్థూలభోజక కణాలు కలిసి [[ఏక కేంద్రక భక్షక వ్యవస్థ]] (Mononuclear Phagocytic System) ఏర్పరుస్తాయి. వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళిన మోనోసైట్లను వివిధ కణాలుగా పిలుస్తారు. ఉదా: సంయోజక కణజాలాలలో హిస్టియోసైట్లు (Histiocytes), ఊపిరితిత్తులలో వాయుకోశ స్థూలభక్షక కణాలు (Alveolar Macrophages), కాలేయంలో కుఫర్ కణాలు (Kupfer cells), మెదడులో మైక్రోగ్లియల్ కణాలు (Microglial cells) గా ఏర్పడతాయి. స్థూలభోజక కణాలు [[ప్రతిజనక సమర్పిత కణాలు]] (Antigen Presenting Cells) గా పనిచేస్తాయి.
 
== మూలాలు ==
2,04,044

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2884203" నుండి వెలికితీశారు