రోజు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. using AWB
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 6:
సాంప్రదాయికంగా ఒక [[పగలు]], ఒక [[రాత్రి]]ని కలిపి ఒక 'రోజు' అంటారు. రోజు అనేది సూర్యోదయంతో మొదలై సూర్యోదయంతో ముగుస్తుంది. తిథులకు, నక్షత్రాలకు సూర్యోదయ సమయమే ఇప్పటికీ ప్రామాణికం. అంటే ఈ రోజు సూర్యోదయమప్పుడు ఏ తిథి, ఏ నక్షత్రం ఉంటే అదే తిథి, నక్షత్రం ఈ రోజంతటికీ (అంటే రేపటి సూర్యోదయం దాకా) వర్తిస్తాయి. జ్యోతిశ్శాస్త్రంలో వారం కూడా సూర్యోదయంతోనే మారుతుంది.
 
ఒక రోజులో ఉదయం, మధ్యాహ్మం, సాయంత్రం మరియు, రాత్రి అను నాలుగు భాగులుగా చేయడం ఆనవాయితీ.
కొన్ని ముఖ్యమైన రోజుల్ని స్మారక దినాలుగా [[ఉత్సవాలు]] లేదా [[పండుగ]]లు జరుపుకుంటాము.
"https://te.wikipedia.org/wiki/రోజు" నుండి వెలికితీశారు