రోసేసి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక, బడినది. → బడింది., ఉన్నది. → ఉంది. using AWB
చి AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 23:
'''రోసేసి''' (Rosaceae) [[పుష్పించే మొక్క]]లలో [[గులాబి]] కుటుంబం. దీనిలోని సుమారు 3,000-4,000 జాతుల మొక్కలు, 100-120 ప్రజాతులలో ప్రపంచమంతా విస్తరించాయి.
 
సాంప్రదాయకంగా ఈ కుటుంబం నాలుగు ఉపకుటుంబాలుగా చేయబడింది. [[రోసాయిడే]], [[స్పైరాయిడే]], [[మేలాయిడే]] మరియు, [[అమిగ్డలాయిడే]]. దీనికి ప్రధానంగా పండ్ల యొక్క లక్షణాలను పరిగణలోకి తీసుకుంటారు.
 
== వర్గీకరణ ==
* ఉపకుటుంబం [[రోసాయిడే]]: వీనిలోని మొక్కలు ఎఖిన్ లేదా [[డ్రూప్]] రకమైన [[పండ్లు]] కాస్తాయి. దీనిలో సుమారు 20 ప్రజాతులున్నాయి. ఉదా: [[గులాబి]], [[బ్లాక్ బెర్రీ]], [[రాస్ప్ బెర్రీ]], [[స్ట్రాబెర్రి]] మొదలైనవి.
* ఉపకుటుంబం [[స్పైరాయిడే]]: వీనిలో ఐదు కవచాలు కలిగిన శుష్క ఫలాలు కాస్తాయి. దీనిలో [[స్పైరియా]] మరియు, [[సార్బారియా]] అనే ప్రజాతులున్నాయి.
* ఉపకుటుంబం [[మేలాయిడే]]: ఇవి ఐదు కవచాలు కలిగిన కండగల [[పోమ్]] అనే ఫలాలనిస్తాయి. వీనిలో [[ఆపిల్]], [[పియర్]] మొదలైన ప్రజాతులున్నాయి.
* ఉపకుటుంబం [[అమిగ్డలాయిడే]]: వీనిలో ఒకే ఒక్క [[డ్రూప్]] రకమైన పండ్లు కాస్తాయి. వీనిలో [[ప్లమ్]], [[పీచ్]], [[బాదం]], [[చెర్రీ]], [[ఆప్రికాట్]] మొదలైన ప్రజాతులున్నాయి.
"https://te.wikipedia.org/wiki/రోసేసి" నుండి వెలికితీశారు