లక్ష: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''[[లక్ష]]''' (లేదా ''ల్యాక్‌'') సాంప్రదాయ సంఖ్యా మానము లోని ఒక కొలత. [[భారత దేశము]] మరియు, [[బంగ్లాదేశ్‌]]లలో ఇప్పటికీ దీనిని చాలా విరివిగా ఉపయోగిస్తారు. ఒక లక్ష, వంద [[వేలు|వేలకు]] సమానము. వంద లక్షలు కలిపి ఒక [[కోటి]] అవును.
 
[[భారత దేశము]] కాక తక్కిన [[ప్రపంచము]]<nowiki/>లో సాధారణముగా ఉపయోగించే పద్ధతికి భిన్నముగా, ఈ సాంప్రదాయ సంఖ్యా మానము ప్రకారము అంకెల మధ్య విభాజకాలు వేరే పద్ధతిలో ప్రవేశపెడతారు. ఉదాహరణకు, 3 [[మిలియన్లు]] ఈ విధముగా వ్రాయబడును: 3,000,000. ఇదే విలువగల 30 లక్షలు ఈ విధముగా వ్రాయబడును: 30,00,000. కామాలు పెట్టిన తీరు గమనించండి.
"https://te.wikipedia.org/wiki/లక్ష" నుండి వెలికితీశారు