లక్ష్మి (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 15:
| spouse = భాస్కర్ (మొదటి భర్త) <br />మోహన్ (రెండవ భర్త)<br />శివచంద్రన్ (మూడవ భర్త)
}}
'''లక్ష్మి''' సుప్రసిద్ధ దక్షిణ భారతీయ నటీమణి. ఈమె సుప్రసిద్ధ సినీ ప్రముఖుడు [[వై.వి.రావు]] మరియు, [[వై.రుక్మిణి]] ల పుత్రిక. లక్ష్మి తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో [[1952]], [[డిసెంబరు 13]] న మద్రాసులో జన్మించింది.
 
==సినిమా వ్యాసంగం==
పంక్తి 23:
 
==వ్యక్తిగత జీవితము==
ఈవిడ మూడుసార్లు వివాహము చేసుకున్నది. పదిహేడేళ్ళపుడు పెద్దలు కుదిర్చిన సంబంధము ద్వారా భాస్కర్ ను వివాహం చేసుకుంది. ఇతను ఇన్సూరెన్స్ సంస్థలో పనిచేసేవాడు. ఇతని ద్వారా 1971 లో కుమార్తె '''ఐశ్వర్య ''' జన్మించింది. తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. తర్వాత తన సహనటుడు మోహన్ ను పెళ్ళి చేసుకుంది. వీరిద్దరూ కూడా త్వరలోనే విడిపోయారు. తర్వాత నటుడు మరియు, దర్శకుడు అయిన శివచంద్రన్ ని పెళ్ళాడింది. కన్నడ నటుడు [[అనంత్ నాగ్]] తో కూడా కొద్దికాలం సన్నిహితంగా మెలిగింది.
 
==నటించిన చిత్రాలు (పాక్షిక జాబితా)==
"https://te.wikipedia.org/wiki/లక్ష్మి_(నటి)" నుండి వెలికితీశారు