లాంతరు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[Image:Kerosene lantern.jpg|thumb|A "short globe" style cold blast kerosene lantern]]
 
'''లాంతరు''' ([[ఆంగ్లం]] Lantern) ఒక విధమైన [[కాంతి]]నిచ్చే [[దీపము]]. ఇవి సామాన్యంగా విశాలమైన ప్రాంతాల కోసం ఉపయోగిస్తారు. కొన్ని లాంతర్లు శిబిరాలలో మరియు, సిగ్నలింగ్ కోసం ఉపయోగిస్తారు.
 
సాధారణమైన ఉపయోగంలో ఏ విధమైన గూడు కట్టబడిన కాంతి దీపాలకు లాంతరని పిలవవచ్చును. ఉదాహరణ. [[దీప స్తంభం]] పైభాగంలోని దీపం.<ref>{{Cite web |url=http://www.terrypepper.com/lights/closeups/illumination/index.htm |title=Terry Pepper, ''Seeing the Light'', Lighthouses of the western Great Lakes, Illumination. |website= |access-date=2008-10-14 |archive-url=https://web.archive.org/web/20090123055321/http://www.terrypepper.com/lights/closeups/illumination/index.htm |archive-date=2009-01-23 |url-status=dead }}</ref>
"https://te.wikipedia.org/wiki/లాంతరు" నుండి వెలికితీశారు