ఎం.ఎస్. సుబ్బులక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 14:
| death_cause = ఊపిరితిత్తుల [[న్యుమోనియా]],<br />హృదయ సంబంధ సమస్యలతో<ref name=hinduonnet>హిందూ పత్రిక వెబ్సైట్ నుండి [http://www.hinduonnet.com/2004/12/12/stories/2004121215950100.htm M.S. subbulakshmi passes away, aged 88.] {{Webarchive|url=https://web.archive.org/web/20091019104902/http://www.hinduonnet.com/2004/12/12/stories/2004121215950100.htm |date=2009-10-19 }}[[జూన్ 10]],[[2008]]న సేకరించబడినది.</ref>
| known =
| occupation =[[కర్నాటక సంగీతం|కర్నాటక సంగీత]] గాయకురాలు<br />మరియు,<br /> [[నటి]]
| religion = హిందూ
| spouse= [[కల్కి సదాశివం|త్యాగరాజన్ సదాశివన్]]
పంక్తి 22:
| signature = M. S. Subbulakshmi.jpg
}}
'''ఎం.ఎస్.సుబ్బులక్ష్మి'' లేదా '''ఎం.ఎస్.'''గా పేరుగాంచిన '''మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి''' (1916 [[సెప్టెంబర్ 16]] – 2004 [[డిసెంబర్ 11]]) సుప్రసిద్ధ [[కర్ణాటక సంగీతము|కర్ణాటక సంగీత]] విద్వాంసురాలు, గాయని మరియు, నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన [[భారతరత్న]] పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే [[రామన్ మెగసెసే పురస్కారం]] పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974 లో [[రామన్ మెగసెసె పురస్కారం]] పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ ''కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి. ఎం. ఎస్. సుబ్బులక్ష్మిని కర్ణాటక సంగీతపు శాస్త్రీయ, అర్థ-శాస్త్రీయ గీతాలాపనలో ప్రస్తుతపు ప్రధాన విశేషంగా పరిగణిస్తారు'' అని వ్యాఖ్యానించారు.
 
== బాల్యము ==
పంక్తి 221:
|-
|[[దస్త్రం:MS a life in Music book cover.jpg|centre|100px]]
|ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర<br />సంకలన్ పరిచింది. టి.జే.ఎస్.జార్జి<ref name=Hindu>హిందూ పత్రిక వెబ్ సైట్ నుండి [http://www.hindu.com/br/2004/03/09/stories/2004030900141600.htm ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవిత చరిత్ర][[జూన్ 13]],[[2008]]న సేకరించబడినది.</ref>
|ఇంగ్లీష్
| [[2004]]