ఎఖిడ్నా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: లో → లో , , → , (2), ) → ) (2)
పంక్తి 26:
[[దస్త్రం:Echidna, Exmouth.jpg|thumb|A [[Short-beaked Echidna]] curled into a ball; the snout is visible on the right.]]
[[దస్త్రం:EchidnainCanberra.JPG|right|thumb|In Australia the [[Short-beaked Echidna]] may be found in many environments, including urban parkland such as the shores of [[Lake Burley Griffin]] in [[Canberra]], as depicted here.]]
[[దస్త్రం:French Island Echidna.ogg|right|thumb|A [[French Island National Park|French Island]] echidna building a defensive burrow (0:43s) ]]
[[దస్త్రం:Wild shortbeak echidna.jpg|thumb|right|Short-beaked Echidna]]
'''ఎకిడ్నా''' లేదా '''[[ఎఖిడ్నా]]''' ([[ఆంగ్లం]]: Echidnas), also known as '''spiny anteaters''', <ref>http://www.enchantedlearning.com/subjects/mammals/echidna/Echidnaprintout.shtml Retrieved on [[21 October]] [[2007]]</ref> [[టాకీగ్లాసిడే]] (Tachyglossidae) కుటుంబానికి చెందిన [[జీవులు]]. ఇవి [[ప్లాటిపస్]] వలె [[మోనోట్రిమేటా]] క్రమానికి చెందిన [[గుడ్లు]] పెట్టే [[క్షీరదాలు]]. ఇవి [[న్యూ గినియా]] మరియు, [[ఆస్ట్రేలియా]] దేశాలలో జీవిస్తున్నాయి.
 
== వివరాలు ==
వీని ప్రధానమైన [[ఆహారం]] [[చీమ]]లు మరియు, [[చెద]]పురుగులు. వీటి నోటిలో పళ్ళు ఉండవు. సుమారు 15 సెం.మీ. పొడవైన [[నాలుక]] ఉంటుంది. నాలుకపై ఉన్న జిగట పదార్థం వల్ల [[చీమలు]] మొదలైన చిన్న క్రిములు దానికి అంటుకుంటాయి. వెంటనే నోటిలోపలికి తీసుకొని వాటిని చప్పరించి మింగేస్తుంది.
 
వీటిని చిన్న [[పాదాలు]] ఉంటాయి. వాటితో పరిగెత్తలేదు కాని గోతులు మాత్రం తవ్వుతుంది. ఏదైన ఆపద ఎదురైతే గుండ్రంగా బంతిలా చుట్టుకుపోయి ముఖాన్ని, పాదాల్ని దాచేసుకుంటుంది. వేగంగా పరుగెత్తలేకపోయినా ఇవి నీటిలో ఈదగలవు.
 
ఆడ ఎఖిడ్నా ఏడాదికి ఒక చిన్న [[గుడ్డు]]<nowiki/>ను మాత్రమే పెడుతుంది. [[కంగారూ|కంగారు]] మాదిరిగా ఈ గుడ్డు ఓ సంచిలాంటి దానిలో ఉంచుకుని పొదుగుతుంది. పదిరోజుల తరువాత గుడ్డు నుండి పిల్ల బయటకు వస్తుంది. పిల్ల కేవలం 2 సెం.మీ. పొడవుంటుంది. సంచిలోని ప్రత్యేకమైన గ్రంథుల ద్వారా ఇది [[అమ్మ|తల్లి]] పాలు తాగుతుంది. ఇలా సంచిలోనే 53 రోజులుంటుంది. తరువాత తల్లి దానిని బయటకు తీసి గొయ్యి లోగొయ్యిలో ఉంచుతుంది. పదిరోజులకొకసారి వచ్చి ఆహారం పెడుతుంది. ఇలా ఏడు నెలను పెంచాక పిల్ల గొయ్యిని వదిలి [[సొంతం]]<nowiki/>గా ఆహారాన్ని సంపాదించుకోవడం ప్రారంభిస్తుంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఎఖిడ్నా" నుండి వెలికితీశారు