లినక్స్ మింట్: కూర్పుల మధ్య తేడాలు

వర్గం:స్వేచ్ఛా సాఫ్టువేరు జోడింపబడింది
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 20:
| updatemodel = [[Advanced Packaging Tool|APT]]
| package_manager = [[dpkg]]
| license = సాధారణముగా [[గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్|జిపియల్]], మరియు కొన్నిటికి వేరేవి
}}
లినక్స్ మింట్ అనేది [[ లినక్స్]] ఆధారిత కంప్యూటర్ నిర్వహణ వ్యవస్థ, ఇది వాడుకకు మరియు, సరళ స్థాపన, ఇంతకుముందు [[లినక్స్]] అనుభవం లేని వాడుకరులు వాడేదిగా పేరుపొందినది.ఇది వివిధ కోడ్ ఆధారిత ప్రతులలో లభ్యమవుతుంది, ఇందులో దాదాపు ఉబుంటుకు చెందినవే. ఉబుంటు కూడా డెబియన్ పై ఆధారపడి ఉన్నది.
 
లినక్స్ మింట్ చాలా సాఫ్టువేర్ ప్యాకేజీలతో కూర్చబడింది, ఇందులో చాలా వరకూ ఫ్రీ సాఫ్టువేర్ లైసెన్స్(ఓపెన్ సోర్సు) క్రింద పంపిణీ చేయబడుతున్నాయి. గ్నూ లెస్సర్ జనరల్ పబ్లిక్ లైసెన్సుతో పాటుగా, గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్సు ప్రధాన లైసెన్సుగా వాడబడింది, అందువలన వాడుకరులు ఉచితంగా నడుపుట, నకలుచేయుట, పంచుట, చదువట, మార్చుట, అభివృద్ధి చేయవచ్చని స్పష్టంగా తెలుస్తున్నది. అడోబ్ ఫ్లాష్ పొడిగింత, మరియు బైనరీ బ్లాబ్స్ తో కూడిన లినక్స్ కెర్నల్ వంటి యాజమాన్య సాఫ్టువేర్ కూడా లినక్స్ మింట్ అందుబాటులో ఉంచుతుంది. లినక్స్ మింట్ వాడుకరుల సంఘం ద్వారా నిర్వహణ వ్యవస్థను వాడుతున్న వ్యక్తిగత వాడుకరులు మరియు, సంస్థలు పంపకం యొక్క చందాదారులు మరియు, భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు.
== ఆవిర్భావం మరియు, అభివృద్ధి ప్రక్రియ ==
లినక్స్ మింట్ ప్రాథమికంగా ఒక ఉచిత (స్వేచ్ఛా) సాఫ్టువేర్, ఇది కొన్ని అధినాయకత్వ హార్డువేర్ డ్రైవర్లకు మరియు, కొన్ని అడోబ్ ఫ్లాష్ ప్లగిన్ మరియు, రార్ వంటి అధికంగా వాడే కొన్ని సాఫ్టువేర్లకు మాత్రమే మినహాయించింది. ఇతర పంపకాల వలె కాకుండా, లినక్స్ మింట్ దానంతట అదే FLOSS కు పరిమితం చేయదు కాని అధినాయకత్వకు బదులుగా ఉచిత సాఫ్టువేరుకు ప్రాముఖ్యమిస్తుంది.
 
== విశిష్టతలు ==
పంక్తి 118:
 
== వ్యవస్థ కనీసఅవసరాలు ==
ప్రస్తుతం లినక్స్ మింట్ ఇంటెల్ x86 మరియు, AMD64 నిర్మాణాలకు సహకరిస్తున్నది.
 
{| class="wikitable" style="text-align:center;"
"https://te.wikipedia.org/wiki/లినక్స్_మింట్" నుండి వెలికితీశారు