ఎముక: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → ,, typos fixed: , → , (3), ) → ) (5), ( → (
పంక్తి 27:
[[ప్రమాదాలు]] జరిగినప్పుడు లేదా ఎత్తైన ప్రదేశం నుండి క్రింద పడినప్పుడు ఎముకలు విరిగిపోతుంటాయి. ఎక్కువగా చేతులు, కాళ్ళ ఎముకలు ఇలా విరుగుతుంటాయి.
=== ఎముక విరుపులోని రకాలు ===
* సామాన్య ఎముక విరుపు (Simple or Closed fracture) : ఈ రకమైన విరుపులో ఎముక పూర్తిగా లేదా కొమ్త భాగం విరగవచ్చును. విరిగిన చోట ఎలాంటి గాయం కనిపించదు.
* చాలాచోట్ల ఎముక విరుపు (Compound or Open fracture) : ఇందులో ఎముక విరిగిన దగ్గర కొన్ని ముక్కలుగా అయి, దానితో పాటు ఆ ప్రదేశంలో గాయం కనిపిస్తుంది. విరిగిన ఎముక కొనలు చర్మాన్ని చీల్చుకొని బయటకు వస్తాయి.
* జటిలమైన ఎముక విరుపు (Complicated fracture) : ఈ రకమైన విరుపులో ఎముక విరగడంతో పాటు ముఖ్య అవయవాలైన కాలేయం, మెదడు, పేగులు మొదలైన భాగాలు దెబ్బతింటాయి.
* విఖండిత విరుపు:
* లేత ఎముక విరుపు: ఇందులో ఎముకకు ఒకవైపు భాగం మాత్రమే విరిగి ఎముక వంగుతుంది. ఇది లేతగా ఉండే చిన్నపిల్లలలో కనిపిస్తుంది.
పంక్తి 44:
* ప్రమాదం జరిగిన చోటనే [[ప్రథమ చికిత్స]] చేయాలి.
* రక్తస్రావం జరుగుతున్నప్పుడు గాయాన్ని శుభ్రపరచి రక్తస్రావాన్ని అరికట్టాలి.
* దెబ్బ తగిలిన భాగానికి కర్రబద్దలతో ఆధారం కల్పించాలి. జాగ్రత్తగా మరియు, గట్టిగా కట్టుకట్టాలి.
* విరిగిన ఎముక కదలకుండా కర్రబద్దలు ఉపయోగింగి కట్టుకట్టాలి. బ్యాండేజీ విరిగిన ఎముక మీద కాకుండా దానికి అటూ, ఇటూ కట్టాలి. అయితే రక్త ప్రసరణ ఆగిపోయేంత గట్టిగా కట్టకూడదు.
* ప్రమాదానికి గురైన వ్యక్తిని దగ్గరలోని వైద్యుని వద్దకు తీకుకొని వెళ్ళాలి.
పంక్తి 51:
* [[బోలు ఎముకల వ్యాధి]] (Osteoporosis) :ఎముకలు గుల్లబారటాన్ని (ఆస్టియోపోరోసిస్‌) అడ్డుకునే టీకాను బ్రిటన్‌ శాస్త్రవేత్తలు తయారుచేశారు.ఆస్టియోపోరోసిస్‌ బాధితుల్లో ఎముకలు బలహీనమై, పెళుసుగా తయారవుతాయి. వీరిలో కొత్త ఎముక కణజాలం తయారవటానికన్నా ముందే పాత ఎముక త్వరత్వరగా క్షీణిస్తుంటుంది. ప్రస్తుతం ఈ ఎముక క్షీణతను నిలువరించటానికి మాత్రమే మందులు అందుబాటులో ఉన్నాయి. టీకా కొత్త ఎముక తయారయ్యే వేగాన్ని తగ్గించే స్ల్కెరోస్టిన్‌ అనే ప్రోటీన్‌ను అడ్డుకుంటుంది. కొత్త ఎముక రూపొందే వేగాన్ని పెంచుతుంది. (ఈనాడు 23.4.2011)
* [[ఎముకల క్యాన్సర్]] (Bone cancer)
*దీర్ఘకాలిక మనోవేదన శరీరంలోని ఎముకలను బలహీనపరుస్తుందని , ఎముకల్లోని ఖనిజాల సాంద్రత తగ్గిపోవటం వల్ల ఇది జరుగుతుంది.ముసలితనం, అనువంశికంగా సంక్రమించటం, లైంగిక హార్మోన్లు తక్కువగా ఉండటం, కాల్షియం, విటమిన్‌ డీ లోపం , మానసిక ఆందోళన తదితర లక్షణాలున్నప్పుడు.. ఎముకల్లో ఖనిజాల సాంద్రత తక్కువగా ఉంటుంది. (ఈనాడు17.4.2011)
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/ఎముక" నుండి వెలికితీశారు