లూయీ బ్రెయిలీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 13:
}}
 
[[File:LouisBraille.png|thumb|right|లూయీ బ్రెయిలీ పేరు "బ్రెయిలీ లిపిలో" ]] [[ఫ్రెంచి|ఫ్రెంచ్]] విద్యావేత్త మరియు, సృష్టికర్త. ప్రపంచ అంధులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహనీయుడు '''[[లూయీ బ్రెయిలీ]]''' ([[జనవరి 4]], [[1809]] - [[జనవరి 6]], [[1852]])
 
బాల్యం,విధ్యాభ్యాస
[[1809]] సం. [[జనవరి 4]] న పారిస్ దగ్గరలోని “క్రూవే” గ్రామంలో జన్మించాడు.అతని తల్లిదండ్రులు మోనిక్ బ్రెయిలీ మరియు, సైమన్ రెనె బ్రెయిలీ. బాల్యంలో ప్రమాదవశాత్తు రెండు కళ్ళను కోల్పోయి తన 4వ ఏట పూర్తిగా గుడ్డి వాడయ్యాడు. [[పారిస్|పారిస్‌]]<nowiki/>లో 1784లో వాలెంటైన్‌ హ్యూ ప్రారంభించిన అంధుల [[పాఠశాల]]<nowiki/>కు బ్రెయిల్‌ చదువు కోవడానికి వెళ్ళాడు. బ్రెయిల్‌ అసాధారణ ప్రతిభ సామర్థ్యాలు గల వ్యక్తిగా రాణించి, అప్పటికి అమలులో ఉన్న “లైన్ టైపు” పద్ధతిలో చదువుకుని 17 సంవత్సరాల వయస్సులోనే అదే స్కూలులో ప్రొఫెసరుగా నియమించబడ్డాడు.<ref>{{cite web|last1=Marsan|first1=Colette|title="Braille 1809-2009” Writing with six dots and its future|url=http://www.avh.asso.fr/rubriques/infos_braille/actes/Louis%20Braille%20-%20a%20brief%20overview.htm|website=http://www.avh.asso.fr|accessdate=29 January 2015}}</ref>
 
==అంధుల లిపి కోసం కృషి==
"https://te.wikipedia.org/wiki/లూయీ_బ్రెయిలీ" నుండి వెలికితీశారు