ఎస్.ఎ.చంద్రశేఖర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ప్రాజెక్టు టైగర్ వ్యాసాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
పంక్తి 6:
| birth_name = ఎస్.ఎ.చంద్రశేఖర్<ref>[https://www.facebook.com/DirectorSAChandrasekhar Director S.A.Chandrasekhar]. Facebook.com. Retrieved on 2015-10-16.</ref>
| birth_date =
| birth_place = తంగచిమదం, [[రామేశ్వరము|రామేశ్వరం]], [[తమిళనాడు]].<ref name="veethi.com">http://www.veethi.com/india-people/s._a._chandrasekhar-profile-8016-14.htm</ref>
| death_date = <!-- {{Death date and age|YYYY|MM|DD|YYYY|MM|DD}} (death date then birth date) -->
| death_place =
పంక్తి 19:
| years_active = 1981-ప్రస్తుతం
}}
'''ఎస్.ఎ.చంద్రశేఖర్''' ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు మరియు, రచయిత. ఇతడు ముఖ్యంగా తమిళ చిత్రాలకు పనిచేశాడు.<ref>{{cite web|url=http://www.filmibeat.com/celebs/s-a-chandrasekhar/biography.html|title=Exclusive biography of #SAChandrasekhar and on his life.|work=filmibeat.com|accessdate=28 November 2016}}</ref> ఇతడు [[:ta:சட்டம் ஒரு இருட்டறை|సట్టం ఒరు ఇరుత్తరై]] (1981) అనే తమిళ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.<ref>{{cite web|url=http://www.thehindu.com/thehindu/mp/2005/03/21/stories/2005032101490100.htm|title=The Hindu : Metro Plus Coimbatore : `Message' man|first=|last=cbarn|work=thehindu.com|accessdate=28 November 2016}}</ref> ఇతడు వేట్రి, నాన్ సిగప్పు మనిధన్, ముత్తం, సట్టం ఒరు ఇరుత్తరై వంటి అనేక విజయవంతమైన సినిమాలను తీశాడు.
 
==వ్యక్తిగత జీవితం==
ఎస్.ఎ.చంద్రశేఖర్ [[తమిళనాడు]] రాష్ట్రంలోని, [[రామేశ్వరము|రామేశ్వరం]] నగరంలోని "తంగచిమదం" అనే ప్రాంతానికి చెందినవాడు. <ref name="veethi.com">http://www.veethi.com/india-people/s._a._chandrasekhar-profile-8016-14.htm</ref> ఇతడు కర్ణాటక సంగీత కళాకారిణి శోభను వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించింది. కొన్ని సినిమాలలో పాటలు పాడింది. కొన్ని సినిమాలకు కథను సమకూర్చింది. ఇతని కుమారుడు [[విజయ్ (నటుడు)|విజయ్]] కూడా తమిళ సినిమా నటుడు మరియు, గాయకుడు. <ref>{{cite web|url=http://www.filmibeat.com/celebs/vijay-tamil-actor/biography.html|title=Exclusive biography of @actorvijay and on his life.|work=filmibeat.com|accessdate=28 November 2016}}</ref> ఇతని దర్శకత్వంలో వెలువడిన "నాలయ తీర్పు" అనే సినిమాతో విజయ్ వెండితెర జీవితాన్ని ప్రారంభించాడు. ఇతని కుమార్తె విద్య రెండేళ్ల వయసులోనే మరణించింది. <ref>{{cite web|url=https://in.movies.yahoo.com/post/122230622292/birthday-special-5-facts-about-vijay-you-must |title=Archived copy |accessdate=2015-12-07 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20151223190418/https://in.movies.yahoo.com/post/122230622292/birthday-special-5-facts-about-vijay-you-must |archivedate=23 December 2015 |df=dmy }}</ref> ఇతని సమీప బంధువులు ఎస్.ఎన్.సురేందర్ నేపథ్య గాయకుడిగా, విక్రాంత్ నటుడిగా సినిమాలలో పనిచేస్తున్నారు.
 
==సినిమా రంగం==
పంక్తి 746:
{{reflist}}
 
[[Categoryవర్గం:తమిళ సినిమా దర్శకులు]]
[[Categoryవర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[Categoryవర్గం:భారతీయ సినిమా దర్శకులు]]
[[Categoryవర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
[[Categoryవర్గం:హిందీ సినిమా దర్శకులు]]
[[Categoryవర్గం:కన్నడ సినిమా దర్శకులు]]
[[Categoryవర్గం:తమిళ సినిమా కథా రచయితలు]]
[[Categoryవర్గం:తమిళ సినిమా నిర్మాతలు]]
"https://te.wikipedia.org/wiki/ఎస్.ఎ.చంద్రశేఖర్" నుండి వెలికితీశారు