లెనా నది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 89:
|map_caption = Lena River watershed
}}
'''లెనా నది''' ('''Lena River''' - '''లెనా రివర్''') అనేది [[ఆర్కిటిక్ మహాసముద్రం]]లోకి ప్రవహించే మూడు గొప్ప సైబీరియన్ నదులలో అత్యంతతూర్పున ఉన్న [[నది]] (ఇతర రెండు నదులు [[ఓబ్ నది]] మరియు, [[యెనిసెయి నది]]). ఇది ప్రపంచంలో 11వ అతిపొడవైన నది మరియు, 9వ అతిపెద్ద పరీవాహక ప్రాంతం. ఇది [[ఆసియా]] దేశాలలో 3వ అతిపెద్ద నది. దీని పరీవాహక ప్రాంతం రష్యన్ ప్రాదేశిక సరిహద్దులలోని మొత్తం నదులలో అతిపెద్దది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/లెనా_నది" నుండి వెలికితీశారు