ఏకవింశతి అవతారములు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎21 అవతారాలు: clean up, replaced: మరియు → ,, typos fixed: బ్రహ్మణ → బ్రాహ్మణ, , → ,
పంక్తి 7:
అన్ని అవతారాలకు ఆది అయిన [[శ్రీమన్నారాయణుడు]] పరమ యోగీంద్రులకు దర్శనీయుడు. ఈ అవతారాన్ని విరాడ్రూపమనీ అంటున్నారు. సకల సృష్టికీ, అవతారాలకూ ఈ మూర్తియే మూలం, అవ్యయం, నిత్యం, శాశ్వతం.
 
#[[బ్రహ్మ|బ్రహ్మ అవతారము]]: దేవదేవుడు [[యవ్వనం|కౌమార]] నామంతో అవతరించి బ్రహ్మణ్యుడైబ్రాహ్మణ్యుడై దుష్కరమైన బ్రహ్మచర్యం పాటించాడు.
#[[యజ్ఞ వరాహ అవతారము]]: రసాతలంలోకి కృంగిపోయిన భూమిని యజ్ఞవరాహమూర్తియై ఉద్ధరించి సృష్టి కార్యాన్ని సానుకూలం చేశాడు.
#[[నారదుడు|నారద అవతారము]]: దేవ ఋషియైన నారదునిగా అవతరించి సమస్త [[కర్మ]]<nowiki/>లనుండి విముక్తిని ప్రసాదించే పాంచరాత్రమనే వైష్ణవ తంత్రాన్ని తెలియజేశాడు.
పంక్తి 28:
#[[బలరామ అవతారము]], [[కృష్ణ అవతారము]]: బలరామ కృష్ణులుగా ఒకేమారు అవతరించి దుష్ట సంహారం కావించి [[భగవద్గీత]]ను ప్రసాదించాడు.
#[[కల్క్యావతారము|కల్కి అవతారము]]: కలియుగాంతంలో రాజులు చోరప్రాయులై వర్తిస్తుండగా విష్ణుయశుడనే విప్రునికి కల్కి నామధేయుడై జన్మించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయగలడు.
#[[బుద్ధ అవతారము]]: కలియుగాది సమయంలో కీకటదేశంలో బుద్ధనామంతో జన్మించి జనులకు జ్ఞానాన్ని ఉపదేశించాడు. (బుద్ధుడు మరియు, బలరాముడు విష్ణువు యొక్క అవతారములని ప్రతీతి. ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం బుద్ధుడు అవతారమైతే, దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం బలరాముడు విష్ణువు అవతారంగా పరిగణిస్తారు.)
 
==లీలావతారాలు==
"https://te.wikipedia.org/wiki/ఏకవింశతి_అవతారములు" నుండి వెలికితీశారు