లోహక్రియ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 2:
'''లోహక్రియ''' ('''Metalworking''') అనేది విభిన్నమైన [[లోహం|లోహాలతో]] పనిచేయడం. ఇది కొన్ని వస్తువులు తయారుచేయడానికి, అతికించి పెద్ద నిర్మాణాలు కట్టడానికి ఉపయోగిస్తారు. పెద్ద [[ఓడలు]], [[వంతెన]]లు మొదలైనవి నిర్మించడం వీరు చేసే అతిక్లిష్టమైన పనులు. ఇందుకోసం భారీ [[పనిముట్లు]] అవసరం ఉంటుంది.
 
లోహక్రియ ఒక [[కళ]], [[అలవాటు]], [[పరిశ్రమ]] మరియు, [[వ్యాపారం]]. ఇది [[లోహసంగ్రహం]], విజ్ఞానశాస్త్రం, [[కంసాలీ]]పని మొదలైన విధాలుగా ప్రాచీనకాలం నుండి నేటివరకు బాగా విస్తరించింది. ఆదిమానవుని కాలంలోనే లోహాలను తన అవసరాలకనుగుణంగా మలిచి వ్యవసాయ పనిముట్లుగా, వేట [[ఆయుధాలు]]గా తయారుచేసి ఉపయోగించాడు. బంగారం వంటి ఖరీదైన లోహాలను [[ఆభరణాలు]]గా మలిచేవారిని [[కంసాలి]] (Goldsmith) అంటారు.
 
[[వర్గం:కళలు]]
"https://te.wikipedia.org/wiki/లోహక్రియ" నుండి వెలికితీశారు