ఒంటిమిట్ట: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామం (3), typos fixed: భారత దేశం → భారతదేశం, బడినది. → బడింది., చినారు → చారు, ఉన్నవి. →
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి →‎మలకాటి పల్లి: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 71:
===మలకాటి పల్లి===
ఈ గ్రామం ఒంటిమిట్టకు సుమారు 3 కి.మీ దూరంలో ఉంది. ఇది ఒంటిమిట్టకు అతి సమీప గ్రామం,
ఈ గ్రామంలో పొలేరమ్మ, యల్లమ్మ, అంకాలమ్మ, వీర [[గంగమ్మ]]ల గ్రామదేవతల దేవాలయాలు ఉన్నాయి, మరియు,
శ్రీ రామాలయం, శ్రీ రాముని దూత హనుమంతుడి దేవాలయాలు ఉన్నాయి. ఒంటిమిట్టలో ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, [[పౌర్ణమి]] నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు [[పోతన]] జయంతి నిర్వహిస్తారు . ఈ
బ్రహ్మోత్సవాలలో మలకాటి పల్లెకు చెందిన వారు. చాలా చురుకుగా, ఆనందంగా జరుపు కుంటారు.
"https://te.wikipedia.org/wiki/ఒంటిమిట్ట" నుండి వెలికితీశారు