ఒగ్గు కథ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: ె → ే , ఎర్ప → ఏర్ప, కటిన → కఠిన , → , , → , (4), , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''[[ఒగ్గు కథ]]''' [[తెలంగాణ]] జానపద కళారూపం.  ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీపదం. ఒగ్గు అనే పదానికి ‘జెగ్గు’, ‘జగ్గు’ అని నామాంతరాలున్నాయి. శివుని చేతిలోని ప్రత్యేక వాయిద్యం ఢమరుకం. మన ప్రాచీన లాక్షణికులు, వైయాకరణులు ఢమరుకం నుంచి  మహేశ్వర సూత్రాలు (అక్షరాలు) ఉద్భవించాయని చెప్పారు. అలా మొత్తం అక్షరాల పుట్టుకకి కారణమైన ఢమరుకాన్ని ఒక కళారూపానికి పేరుగా పెట్టి దానికి పూజార్హతని కల్పించిన కళారూపం ఒగ్గు కథాగానం మాత్రమే.
<br />
 
'''[[ఒగ్గు కథ]]''' [[తెలంగాణ]] జానపద కళారూపం.  ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీపదం. ఒగ్గు అనే పదానికి ‘జెగ్గు’,‘జగ్గు’ అని నామాంతరాలున్నాయి. శివుని చేతిలోని ప్రత్యేక వాయిద్యం ఢమరుకం. మన ప్రాచీన లాక్షణికులు, వైయాకరణులు ఢమరుకం నుంచి  మహేశ్వర సూత్రాలు (అక్షరాలు) ఉద్భవించాయని చెప్పారు. అలా మొత్తం అక్షరాల పుట్టుకకి కారణమైన ఢమరుకాన్ని ఒక కళారూపానికి పేరుగా పెట్టి దానికి పూజార్హతని కల్పించిన కళారూపం ఒగ్గు కథాగానం మాత్రమే.
 
రాగ బావ యుక్తంగా ఒక కథను అల్లడం, చెప్పడం కథాగానం అని వ్వవహరించ వచ్చు. ఈ కథాగాన కళా ప్రదర్శనంలో ఒకరు ప్రధాన కథకులు, అయితే ఇద్దరూ ముగ్గురూ లేక అంతకు ఎక్కువ మంది సహా కళాకారులుంటారు ఒగ్గు కథలో. ఒగ్గు కథలను చెప్పే కళాకారులను ఒగ్గు గొల్లలు అంటారు.
Line 24 ⟶ 22:
శైవ సంప్రదాయంలో ఒక వర్గం వారు శివుని [[డమరుకం|డమరు]]<nowiki/>కాన్ని ఒగ్గు అంటారని వీనికే జెగ్గు, జగ్గు అనే పేర్లున్నాయని ఈ ఒగ్గును కథకు వాయిద్యంగా వాడుతూ కథ చెబుతారు కాబట్టి ఈ కథలకు ఒగ్గు కథ అనే పేరు వచ్చిందనీ, ఈ కథలు శైవ మతానికి సంబంధించిన వనీ మల్లన్న, బీరప్పకథలు ప్రారంభంలో చెపుతూ వుండేవారనీ, అదీ కాక కురుమ కులం వారే ఈ కథలు చెప్పే వారనీ, బీరప్ప, మల్లన్నలు వీరి కుల దేవతలనీ, డా: బిట్టు వెంకటేశ్వర్లు గారు [[కరీంనగర్]] రాష్ట్రీయ జానపదకళోత్సవాల సంచికలీ వివరించారు.
 
[[వరంగల్ జిల్లా]], [[జనగాం]] తాలూకా [[నెల్లుట్ల]] గ్రామ వాసి బండి ఈనయ్య, [[నల్గొండ జిల్లా]], [[రామన్నపేట]] తాలూకా, [[ఆత్మకూరు]] గ్రామ వాసి, చర్ల కొండయ్య, [[వరంగల్ జిల్లా]], [[జనగాం]] తాలూకా [[మాణిక్యపురం]] గ్రామస్థుడు, చౌదరి పల్లి [[చుక్కా సత్తయ్య]]. మల్లికార్జున స్వామి ఒగ్గు డోలు బృందం [[జనగాం]] ఇది ముఖ్యమైన డోలు బృందాల్లో వాటిలో ఒకటిగా నిలిచింది. సభ్యులు బెల్లపురి వీరయ్య , జాయ సత్తయ్య, చంద్రయ్య తదితరులు ఉన్నారు...
 
వీరిలో చుక్కా సత్తయ్య దళం ఇటీవల కాలంలో చాల ప్రఖ్యాతి లోకి వచ్చింది. సత్తెయ్య కళా నైపుణ్యం అంతటిది. కథను గానం చేయడంలోనూ, అందుకు అనుగుణంగా అభినయించడం లోనూ సత్తయ్య, తన బాణీని నిలుపుకున్నాడు. గంభీరమైన కంఠంతో గానం చేస్తూ కథా సందర్భానికి అనుగుణంగా ఆయా పాత్రలలో ప్రవేశించి, అభినయించి ప్రేక్షకుల మన్ననలను అందుకుంటున్నాడు. ఒక్క తెలంగాణాలో నూరుకు పైగా బృందాలున్నాయని, ఈ బృందాలలో దాదాపు అయిదు వందల మంది బృంద సభ్యు లున్నారనీ సత్తయ్య గారు తెలియచేస్తున్నారు.
Line 46 ⟶ 44:
ఇది అన్నిటికన్నా ప్రధానమైనది. ఒగ్గు కళాకారుల్లో విస్తృతంగా ఉంటుంది. ప్రేక్షకుల మనసు తెలుసుకుని వారికి నచ్చే విధంగా కథని చెప్తారు. ఎక్కడ ప్రేక్షకుడు ఏడుస్తాడు, ఎక్కడ నవ్వుతాడు, ఎక్కడ భక్తి భావంతో ఉంటాడో తెలుసుకొని కథను నడిపిస్తాడు. కథచెబుతూ వెంటనే పాత్రదారునిగా మారటం అందులో పూర్తిగా లీనమై వెనువెంటనే కథకుడిగా మారటం సంయమనం ఉన్న కళాకారుడు తప్ప ఇతరులకి అసాధ్యం.ఒగ్గుకళాకారుడు ఇవన్నీ కలిగుంటాడు.
==ప్రార్థనాగీతం==
ప్రార్థనాగీతంలో మొదట గంగని తలవటం ప్రత్యేకమైన అంశం. దేశీయత ఉట్టిపడేటట్టుగా గంగ గొప్పతనాన్ని చెప్పడం, జనాల్ని మంత్ర ముగ్దుల్ని చేసేరాగాలాపన, విస్మయం కలిగించే ఆహార్యం, పొడుపు కథలు, జాతియాలు, సామెతలు, ఇతర అన్యదేశ్యాలు కథలో సహజంగా ప్రవర్తిల్లుతాయి. సీన్ కి తగిన స్టేజ్ ఉండకపోయినా, పాత్రకి తగిన వేషదారణ కనబడకపోయినా ప్రేక్షకులు తమ హృదయసభల్లో ఆ లోటుని భర్తీ చేసుకుంటారు. మిద్దెరాములు, చుక్కసత్తయ్య మరియు, పూడూరు మల్లయ్య మొదలైన ఒగ్గు కళాకారులు ప్రపంచపు జానపద కళాయవనికపై ఒగ్గుకథా రూపాన్ని స్థిరంగా నిలిపారు.
 
==ఆహార్యం==
Line 67 ⟶ 65:
==బీరప్ప కథ, చుక్కయ్య కథనం==
 
ముఖ్యంగా మేము చెప్పే కథలు వీర భద్రుని గూర్చి. దీనినే వీరప్ప కథ అని పిలుస్తాం అంటాడాయన. వారి కుల దైవం అయనే గనక అతని పేరు మీద వచ్చే పండగలకు బీరప్ప ఒగ్గు కథలను చెపుతారు. అలాగే మల్లన్న కథలను కూడా చెపుతారు. తెలంగాణా ప్రాంతంలో వీరప్ప దేవుడు, మల్లన్న దేవుడు గుళ్ళు వుంటాయి. ముఖ్యంగా ఒగ్గు కథలు కుర్మ వారెవారే ఒగ్గు కథలు చెపుతారు. ఇది పారం పర్యంగా వస్తున్న సంప్రదాయం.
బీర్ఫప్ప పండుగ రోజున బీరప్ప యొక్క జీవిత చరిత్ర గురించి ఒగ్గు కథా రూపంలో చెపుతారు. ఒక్క కురుమలే కాక ఇతర కులాలకు చెందిన వారు కూడా ఈ కథను ఎంతో ఆప్యాయతతో చెప్పించుకుంటారు. అంటే ఆ కథ యొక్క విశిష్టత అంతటిది. ఆ కళా రూపం యొక్క గొప్పతనమది.
 
Line 79 ⟶ 77:
 
==కథా బృందం==
ఈ ఒగ్గు కథలు చెప్పే వారు అయిదు నుంచి పది మంది వరకూ వుంటారు. అయితే ఇంత మంది వుండాలనే నిబంధనా లేదు. వారి వారి సౌలభ్యాన్ని బట్టి బృందాలను ఎర్పాటుఏర్పాటు చేసు కోవచ్చు. ముఖ్యంగా కథకు కనీసం అయిగురు సభ్యులైనా వుండాలి. ఈ అయిదుగురిలో ఒకరు ప్రధాన కథకుడు. మరొకరు సయాయకుడు. వీరిద్దరూ ముందు భాగంలో వుంటారు. వారి వెనుక భాగంలో ముగ్గురు నిలబడతారు. వారిలో ఒకరు డోలు, మరొకరు తాళం, ఇంకొకరు కంజిరా ధరిస్తారు. వీరందరూ ఒక వంక వాయిద్యాన్ని సాగిస్తూ వంత గానాన్ని కూడా అందు కుంటారు. ప్రధాన కథకుడు సందర్భాన్ని బట్టి ఆయా పాత్రలు ధరిస్తూ కథా గానం చేస్తూ వుంటాడు. వంత దారుడు కూడా పాత్ర ధారణలో సందర్భాని బట్టి సహకరిస్తూ వుంటాడు. వీరిరువురూ పాత్రాను గుణ్యంగా కొంత కొంత ఆహారాన్ని మారుస్తూ వుంటారు. అయితే ఈ ఆహారం మార్పుల్లో కథ ఏమాత్రం కుంటు పడదు.
 
==స్త్రీ వేషం==
ప్రధాన కథకుడే చీర కట్టి, కొప్పు పెట్టి, ముత్తైదువుగా స్త్రీ పాత్రను ధరిస్తాడు. ఇప్పటివరకూ ఈ కథ తెలంగాణా హద్దులు దాట లేదు. కథనంలో ముఖ కథకుడు
మైల పోలూ, తెల్ల పాలు తీసినపుడు నాగవల్లి, వీర బోనం సమయాల్లోనూ డోలు వాయిద్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ సన్ని వేశాల్లో ఎన్నో డోళ్ళ తోళ్ళ నుపయోగిస్తారు. ఉధృత యాయిద్యపు వరుసలతో పాటూ రకరకాల అడుగులు వేస్తూ గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేస్తూ వాయించడమే కాక డోలుకు కటినకఠిన తాళ్ళను పళ్ళతో కరిచి పట్టి నృత్యం చేస్తూ వాయిస్తారు. కూర్చొని డోలును వీపునకు ఆనించి చేతులను వెనకకు త్రిప్పి, డోలును వాయిస్తూ నియాసాలు చేస్తారు. ఈ డోళ్ళు ధిళ్ళెం, భళ్ళెం..... ధిళ్ళెం.... భళ్ళెం అని ధ్వని నిస్తాయి. ఈ విన్యాసాలకు తోడు కళాకారుల నైపుణ్యానికి తగినట్లు మరి కొన్నీంటిని జోడించి డోలు నృత్యంగా తయారు చేశారు. ఇలాంటి ఒగ్గు డోలు నృత్య బృందాలు, బండి పెద్దాపురం, జట్టు, మల్లెల బీరప్ప జట్టు, సుక్కా సత్తెయ్య జట్టు మరియు, బర్మ బీరయ్య జట్టు మొదలైనవి ప్రఖ్యాతి వహించాయి. ఇలా ఒగ్గు కథా బృందాలు దినదిన ప్రవర్దమానం అవుతున్నాయి.
 
==కథా ప్రారంభం.==
Line 90 ⟶ 88:
 
==నేటి ఒగ్గు కథకులు==
ఈనాడు తెలంగాణాలో ఒగ్గుకథ చెప్పే బృందాలు వరంగల్లు, నల్లగొండ, హైదరాబాదు జిల్లాలో వున్న ఏభై బృందాలలో నాలుగు దళాలు మాత్రమే బహుశ ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ప్రధాన కథకులు నేర రామస్వామి డెబ్బై సంవత్సరాలు, చీమల కొండూరు, [[భువనగిరి]] తాలూకా, నల్లగొండ జిల్లా. తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో వేములవాడ ప్రాంతములు అత్యదిక ఒగ్గు కథ కళా బృందములు ఉన్నాయి. అందులో ముఖ్యంగా తీగల రాజేశం - నూకలమర్రి (కీ. శే. శ్రీ మిద్దె రాములు గారి ప్రియ శిష్యుడు), మారుపాక శంకర్ (కనగర్తి), గాదర్ల బుగ్గయ్య - అచ్చనపల్లి, బర్మ బీరయ్య మరియు, బర్మ తిరుపతి - నిజామాబాద్ ఇలా వందల బృందాలు ఉన్నాయి
 
[[మిద్దె రాములు]] గౌడ కులస్తుడై నప్పటికీ ఒగ్గుకథ పట్టుపట్టి మరీ నేర్చుకుని అందులో ప్రసిద్ధుడయ్యాడు.<ref>http://www.ourtelangana.com/node/1733</ref>
Line 189 ⟶ 187:
==మూలాలు==
https://www.ntnews.com/EditPage/article.aspx?category=4&subCategory=1&ContentId=454946
<br />
 
* తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన [[తెలుగువారి జానపద కళారూపాలు]].అనే గ్రంథం
"https://te.wikipedia.org/wiki/ఒగ్గు_కథ" నుండి వెలికితీశారు